Home » Stotras » Sri Margabandhu Stotram

Sri Margabandhu Stotram

శ్రీ మార్గబంధు స్తోత్రం (Sri Margabandhu Stotram)

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

ఫాలావనమ్రత్కిరీటం
ఫాలనేత్రార్చిషా దగ్ధపంచేషుకీటమ్ |
శూలాహతారాతికూటం
శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుమ్ || ౧ ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

అంగే విరాజద్భుజంగం
అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం
ఓంకారవాటీకురంగం
సిద్ధసంసేవితాంఘ్రిం భజే మార్గబంధుమ్ || ౨ ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

నిత్యం చిదానందరూపం
నిహ్నుతాశేషలోకేశవైరిప్రతాపం
కార్తస్వరాగేంద్రచాపం
కృత్తివాసం భజే దివ్యసన్మార్గబంధుమ్ || ౩ ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

కందర్పదర్పఘ్నమీశం
కాలకంఠం మహేశం మహావ్యోమకేశం
కుందాభదంతం
సురేశం కోటిసూర్యప్రకాశం భజే మార్గబంధుమ్ || ౪ ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

మందారభూతేరుదారం
మందరాగేంద్రసారం మహాగౌర్యదూరం
సిందూరదూరప్రచారం
సింధురాజాతిధీరం భజే మార్గబంధుమ్ || ౫ ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

అప్పయ్యయజ్జ్వేంద్ర గీతం
స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే
తస్యార్థసిద్ధిం విధత్తే
మార్గమధ్యేఽభయం చాశుతోషో మహేశః || ౬ ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

Sri Hayagreeva Stotram

శ్రీ హయగ్రీవ స్తోత్రం (Sri Hayagreeva Stotram) జ్ఞానానన్దమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||౧|| స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూ భృత్ప్రతిభటం సుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనం అనంతైస్త్రయ్యంతైరనువిహిత హేషాహలహలం హతాశేషావద్యం హయవదనమీడేమహిమహః ||౨|| సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం లయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేః కథాదర్పక్షుభ్యత్కథకకులకోలాహలభవం...

Sri Yama Nama Smarana

శ్రీ యమ నామ స్మరణ (Sri Yama Nama Smarana) యమాయ నమః ధర్మరాజాయ నమః మృత్యవే నమః అంతకాయ నమః వైవస్వతాయ నమః కాలాయ నమః సర్వభూత క్షయాయ నమః సమవర్తినే నమః సూర్యాత్మజాయ నమః ప్రతీ రోజు ఈ...

Sri Surya Mandalastakam

శ్రీ సూర్య మండలాష్టకం ( Sri Surya Mandalastakam) నమః సవిత్రే జగదేకచక్శుషే జగత్ప్రసూతీ స్థితి నాశ హేతవే| త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే విరఞ్చి నారాయణ శఙ్కరాత్మన్‌|| ౧|| యన్మణ్డలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాది రూపమ్‌| దారిద్ర్య దుఃఖక్షయకారణం చ...

Sri Yantra Pooja Vidhan in Hindi

श्री यन्त्र पूजन विधान : ( “प्रपञ्चसार तन्त्र”, “श्रीविद्यार्णव तन्त्र” एवं “शारदातिलक तन्त्र” के आधार पर ) विनियोगः- ॐ हिरण्य – वर्णामित्यादि-पञ्चदशर्चस्य श्रीसूक्तस्याद्यायाः ऋचः श्री ऋषिः तां म आवहेति चतुर्दशानामृचां...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!