శ్రీ ఆంజనేయ మంగలాష్టకం (Sri Anjaneya Mangalashtakam)
వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మంద వాసరే
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హానూమతే || 1 ||
కరుణారస పూర్ణాయ, ఫలా పూప ప్రియాయచ
మాణిక్య హార కం థాయ మంగళం శ్రీ హానూమతే || 2 ||
సువర్చలా కళత్రాయ, చతుర్భుజ ధరాయచ
ఉష్ట్రా రూధాయ వీరాయ మంగళం శ్రీ హానూమతే || 3 ||
దివ్య మంగళ దేహాయ, పీతాంబర ధరాయచ
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీ హానూమతే || 4||
భక్త రక్షణ శీలాయ, జానకీ శోక హారిణే
జ్వలత్పావక నేత్రాయ మంగళం శ్రీ హానూమతే || 5 ||
పంపా తీర విహారాయ, సౌమిత్రి ప్రాణ దాయినే
సృష్టి కారణ భూతాయ మంగళం శ్రీ హనూమతే || 6||
రంభా వన విహారాయ, గంధ మాదన వాసినే
సర్వ లోకైక నాధాయ మంగళం శ్రీ హనూమతే || 7 ||
పంచానన భీమాయ, కాలనేమి హరాయచ
కౌండిన్య గోత్ర జాతాయ మంగళం శ్రీ హానూమతే || 8 ||
Leave a Comment