Home » Ashtakam » Yama Ashtakam

Yama Ashtakam

యమాష్టకం (Yama Ashtakam)

తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా |
ధర్మం సూర్యసుతం ప్రాప ధర్మరాజం నమామ్యహమ్ || 1 ||

సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః |
అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహమ్ || 2 ||

యేవాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరమ్ |
కామామరూపం కాలేన తం కృతాంతం నమామ్యహమ్ || 3 ||

బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే |
నమామి తం దండధరం యః శాస్తా సర్వ జీవినామ్|| 4 ||

విశ్వం చ కలయత్యేవ యస్సర్వేషు చ సంతతమ్ |
అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహమ్ || 5 ||

తపస్వీ వైష్ణవో ధర్మీ సంయమీ విజితేంద్రియః |
జీవినాం కర్మఫలదం తం యమం ప్రణమామ్యహమ్ || 6 ||

స్వాత్మారామం చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్‌ |
పాపినాం క్లేశదో యశ్చ పుణ్యం మిత్రం నమామ్యహమ్ || 7 ||

యజ్ఞన్మ బ్రహ్మణో వంశే జ్వలంతం బ్రహ్మతేజసా |
యో ధ్యాయతి పరం బ్రహ్మ బ్రహ్మవంశం నమామ్యహమ్ || 8 ||

ఇత్యుక్త్యా సా చ సావిత్రీ ప్రణనామ యమం మునే |
యమస్తాం విష్ణుభజనం కర్మపాకమువాచ హ || 9 ||

ఇదం యమాష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ |
యమాత్తస్య భయం నాస్తి సర్వపాపాత్పమ్రుచ్యతే || 10 ||

మహాపాపీ యది పఠేన్నిత్యం భక్త్యా చ నారద |
యమః కరోతి తం శుద్ధం కాయవ్యాహేన నిశ్చితం || 11 ||

Sri Ganapathi Ashtakam

శ్రీ గణపతి అష్టకం (Sri Ganapthi Ashtakam) ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంభోధరం విశాలాక్షం వందేహం గణనాయకం || 1 || మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం బాలేందు శకలం మౌళం వందేహం గణనాయకం || 2 || చిత్రరత్న విచిత్రాంగం...

Bala Mukundashtakam

బాల ముకుందాష్టకం (Bala Mukundashtakam) కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ | వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || 1 || సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ | సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి...

Sri Shiva Ashtakam

శ్రీ శివా అష్టకం (Sri Shiva Ashtakam) ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజాం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశానమీడే || 1 || గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం...

Sri Varahi Anugraha Ashtakam

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం(Sri Varahi Anugraha Ashtakam) ఈశ్వర ఉవాచ మాతర్జగద్రచన-నాటక-సూత్రధార స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ । ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్ కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు ॥ ౧॥ నామాని కిన్తు గృణతస్తవ లోకతుణ్డే నాడమ్బరం స్పృశతి దణ్డధరస్య దణ్డః ।...

More Reading

Post navigation

error: Content is protected !!