Home » Stotras » Vyasa Kruta Navagraha Stotram

Vyasa Kruta Navagraha Stotram

వ్యాస కృత నవగ్రహ స్తోత్రం (Vyasa Kruta Navagraha Stotram)

navagrahaluఓం ఆదిత్యయ, సోమయ మంగళాయ భుధయ చ
గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరిం సర్వ పాపగన్నం ప్రణతోస్మి దివాకరం

దధి శంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం

ధరణీ గర్భ సంభూతం విధ్యుత్ కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం

ప్రియంగు కలిశ్యామం – రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సౌమ్య గుణోపెతం తం బుధం ప్రణమామ్యహం

దేవానాంచ బుషీనాంచ గురుం కాంచన సన్నిభం
భుధ్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం

హిమ కుంద మృణలాభం దైత్యానాం పరమం గురుం
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం

నీలాంజన సమాభాసం – రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైచ్చరం

అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం
సింహీకాగర్బ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం

పలాశపుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం

ఇతి శ్రీవ్యాసవిరచితం నవగ్రహస్తోత్రం సంపూర్ణమ్‌

Sri Vaishno Devi Kshetram

శ్రీ వైష్ణవ దేవి  (Sri Vaishno Devi Kshetram) వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా...

Adi Sankaracharya’s Guru Ashtakam

శంకరాచార్య విరచిత గురు అష్టకం (గుర్వాష్టకం) శరీరం సురూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥ మంచి దేహధారుడ్యము, అందమైన భార్య,...

Sri Hayagreeva Stotram

శ్రీ హయగ్రీవ స్తోత్రం (Sri Hayagreeva Stotram) జ్ఞానానన్దమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||౧|| స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూ భృత్ప్రతిభటం సుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనం అనంతైస్త్రయ్యంతైరనువిహిత హేషాహలహలం హతాశేషావద్యం హయవదనమీడేమహిమహః ||౨|| సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం లయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేః కథాదర్పక్షుభ్యత్కథకకులకోలాహలభవం...

Sri Ashta Vinayaka Prarthana

శ్రీ అష్ట వినాయక ప్రార్థనా(Sri Ashta Vinayaka Prarthana) స్వస్తి శ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం బల్లాలం మురుళం వినాయక మిదం చింతామణి ధేవరం లేహ్యాద్రి గిరిజాత్మజం సువరధం విఘ్నేశ్వర ఓక్షరం గ్రామే రంజనసంస్థితో గణపతిహి కుర్యాత్సదా మంగళం Svasthi...

More Reading

Post navigation

error: Content is protected !!