Home » Sri Pratyangira Devi » Sri Vishwaroopa Pratyangira Khadgamala Stotram

Sri Vishwaroopa Pratyangira Khadgamala Stotram

శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఖడ్గమాలా స్తోత్రమ్ (Sri Vishwaroopa Pratyangira Khadgamala Stotram)

వినియోగః
ఓం అస్యశ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఖడ్గమాలా మంత్రస్య
అఘోర ఋషిః,
శ్రీ విశ్వరూప ప్రత్యంగిరాదేవతా,
ఉష్ణిక్ ఛందః,
ఆం బీజం,
హ్రీం శక్తిః,
క్రోం కీలకం
శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా సాక్షాత్కారర్ధే జపే వినియోగః

ప్రథమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా
ఓం ఆం హ్రీం క్రోం ప్రత్యంగిరే విశ్వరూపిణి, అండమయి, పిండ మయి, బ్రహ్మాండమయి ప్రథమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా

ద్వితీయావరణరూపిణి శ్రీ విశ్వరూపప్రత్యంగిరా
శంభుమయి, ఈశమయి, పశుపతిమయి, శివమయి, శూలీమయి, మాహేశ్వరమయి, ఈశ్వరమయి, శర్వమయి, ఈశానమయి, శంకరమయి, చంద్రశేఖరమయి, భూతేశమయి, ఖండపరశుమయి, గిరీశమయి, మృడ మయి, మృత్యుంజయమయి, కృత్తివాసమయి, పినాకీమయి, ప్రవథాధిప మయి, ఉగ్రమయి, కపర్దీమయి, శ్రీకంఠమయి, శితికంఠమయి, కపాలభృత్మయి , వామదేవమయి, మహాదేవమయి, విరూపాక్షమయి, త్రిలోచనమయి, కృశానురేతామయి, సర్వజ్ఞమయి, ధూర్జటిమయి, నీలలోహితమయి, హరమయి, స్మరహరమయి, భర్గమయి, త్య్రంబకమయి, త్రిపురాంతకమయి, గంగాధరమయి, అంధకరిపుమయి, క్రతుధ్వంసమయి, వృషధ్వజమయి. . వ్యోమకేశమయి, భవమయి, భీమమయి, స్థాణుమయి, రుద్రమయి, ఉమా పతిమయి, అఘోరమయి ద్వితీయావరణరూపిణి శ్రీ విశ్వరూపప్రత్యంగిరా

తృతీయావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా
విశ్వమయి, నారాయణమయి, కృష్ణమయి, వైకుంఠమయి, విష్టరశ్రవ మయి, దామోదరమయి, హృషీకేశమయి. కేశవమయి, మాధవమయి, స్వభూర్మయి, దైత్యారిమయి, పుండరీకాక్షమయి, గోవిందమయి, గరుడధ్వజ మయి, పీతాంబరమయి, అచ్యుతమయి, శాజ్ఞమయి, విష్వక్సేనమయి, జనార్ధనమయి, ఉపేంద్రమయి, ఇంద్రావరజమయి. చక్రపాణిమయి. చతుర్భుజమయి, పద్మనాభమయి, మధురిపుమయి, వాసుదేవమయి, త్రివిక్రమమయి, దేవకీనందనమయి, శౌరిమయి. శ్రీపతిమయి. పురుషోత్తమ మయి, వనమాలీమయి, బలిధ్వంసీమయి, కంసారాతిమయి, అధోక్షజమయి, విశ్వంభరమయి, కైటభజిత్ మయి, విధుమయి. శ్రీవత్సలాంఛన మయి, ఆనకదుందుభిసుతమయి తృతీయావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా

చతుర్ధావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా
బ్రహ్మమయి, ఆత్మభువమయి, సురజ్యేష్ఠమయి, పరమేష్ఠీమయి, పితా మహమయి, హిరణ్యగర్భమయి, లోకేశమయి, స్వయంభువమయి. చతురాననమయి, ధాతామయి, అబ్జయోనిమయి, ద్రుహిణమయి, విరించి మయి, కమలాసనమయి, స్రష్టామయి, ప్రజాపతిమయి, విధాతమయి, విశ్వసృజమయి, విధిమయి, సత్యలోకమయి చతుర్ధావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా

పంచమావరణ రూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా
సూరమయి, సూర్యమయి, అర్యమమయి, ద్వాదశాత్మమయి, దివాకర మయి, భాస్కరమయి, అహస్కరమయి, బధ్నమయి, ప్రభాకరమయి, విభాకర మయి, భాసమయి, వివస్వాన్మయి, సప్తాశ్వమయి, హరిదశ్వమయి, ఉష్ణ రశ్మిమయి, వికర్తనమయి, అర్కమయి, మార్తాండమయి, మిహిరమయి, పూషామయి, ద్యుమణిమయి, తరణిమయి, మిత్రమయి, చిత్రభానుమయి, విరోచనమయి, విభావసుమయి, గ్రహపతిమయి, త్విషాంపతి మయి, అహర్పతిమయి, భానుమయి, హంసమయి, సహస్రాంశుమయి, తపనమయి, సవితామయి, రవిమయి, కర్మసాక్షమయి, జగచ్చక్షుమయి , అంశుమాలీమయి, త్రయీతనుమయి, ప్రద్యోతనమయి, దినమణి ఖద్యోతమయి, లోక బాంధవమయి, సురోత్తమమయి, ధామనిది పద్మినీ వల్లభమయి, హరిమయి, మాఠరమయి, పింగళమయి, దండుమయి, సూర్యసూనమయి, అరుణమయి, అనూరుమయి, కాశ్యపి మయి, గరుడా గ్రజమయి, పరివేషమయి, పరిధిమయి, ఉపసూర్యకమయి, మండలమయి , కిరణమయి, ఉస్రమయి, మయూఖమయి, అంశుమయి, గభస్తిమయి ఘృణిమయి, తిగ్మంమయి, కరమయి, మరిచిమయి, దేవనయోమయి మృగతృష్ణామయి పంచమావరణ రూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా

షష్టావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా
భూ:మయి, అచలామయి, అనన్తమయి. రసామయి, విశ్వంభర మయి, స్థిరామయి, ధరామయి, ధరిత్రీమయి, ధరణీమయి, క్షోణీమయి, జినాతిమయి, కాశ్యపీమయి, క్షితిమయి, సర్వసంహారమయి, వసుమతీ మయి, వసుధామయి, ఉర్వీమయి, వసుంధరామయి, గోత్రామయి. కుహూమయి, పృథ్వీమయి, ప్రఖ్యాతమయి, క్ష్మామయి, అవనిమయి,మేదినీమయి, మహీమయి, మృత్తికామయి, మృత్స్నామయి, ఉర్వరామయి, బీజఊషమృత్తికామయి, క్షారమృత్తికామయి, ఊషవాన్మయి, స్థలమయి, మరుస్థలమయి, ఖిలమయి, జగతీమయి, లోకమయి, విష్టపమయి, భువనమయి, భరతవర్షమయి, ప్రాచ్యదేశమయి, ఉదీచ్యదేశమయి, మ్లేచ్చదేశమయి, మధ్యదేశమయి, పుణ్యభూమిమయి, నీవృత్ జనమయి, దేశమయి, విషయమయి, నడప్రాయమయి, కుముదప్రాయమయి, వేతస్వామయి, శాదహరితమయి, పంకిలమయి, అనూపదేశమయి, శర్కరామయి, శర్కరిలామయి, శార్కరమయి, శర్కరావాంశ్చమయి, సికతాదేశమయి, నదీమాతృకాదేశమయి, దేవమాతృకాదేశమయి, రాజస్వాన్ దేశమయి, రాజవాన్ దేశమయి, గోస్థానదేశమయి, గోష్టినందేశ మయి, పర్యంత భూదేశమయి, సేతుదేశమయి, వామలూరు దేశమయి, నాకు జంతు దేశమయి, వల్మీకదేశమయి, అయినవర్తప్రదేశమయి, మృగ అన్వేషణ దేశమయి, మార్గాధ్వదేశమయి, పంథాదేశమయి షష్టావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా

సప్తమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా
సముద్రమయి, అబ్దిమయి, ఆకూపారమయి, కర్ణధారమయి, సరిత్పతి మయి, ఉదన్వానమయి, ఉదధిమయి, సింధుమయి, సరస్వాన్మయి,సాగరమయి, అర్ణవమయి, రత్నాకరమయి, జలనిధిమయి, యాదఃపతి మయి, అపాంపతిమయి, క్షీరార్ణవమయి, లవణోదమయి, దధ్యార్ణవమయి, ఘృతార్ణవమయి, ఇక్షూదమయి, సురార్ణవమయి, స్వాదూదమయి, ఆపమయి, వారిమయి, సలిలమయి, కమలమయి, జలమయి, పయ మయి, కీలాలమయి, అమృతమయి, జీవనమయి, భువనమయి, వనమయి, కబంధమయి, ఉదకమయి, పాథమయి, పుష్కరమయి, సర్వతోముఖమయి, అమ్భోమయి, అర్న మయి, తోయమయి, పానీయమయి, నీరమయి, క్షీరమయి, అమ్బమయి, శంబరమయి, మేఘపుష్పమయి, ఘనరసమయి, ఆప్యమయి, అమ్మయమయి, భంజ్ఞమయి, తరంగమయి, ఊర్మిమయి, వీచిమయి, ఉర్లోలమయి, కల్లోలమయి, ఆవర్తమయి, పృషన్తి మయి, బిందుమయి, పృషతామయి, చక్రాణిమయి, పుటభేదామయి, బ్రామామయి, జలనిర్గమామయి, కూలమయి, రోధమయి, తీరమయి, ప్రతీరమయి, తటమయి, పారావారమయి, అపారమయి, ప్రాతమయి, ద్వీపమయి, అంతరీపమయి, పులినమయి, సైకతమయి, సికతామయి, నిషద్వరమయి, జంబాలమయి, పంకమయి, శాదమయి, కర్ధమమయి, జలోచ్ఛ్వాసమయి, పరీవాహమయి సప్తమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా

అష్టమావరణ రూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా
పంచభూతమయి, వరమయి, అభయమయి, వటుకభైరవమయి, యోగినీ మయి, క్షేత్రపాలమయి, గణపతిమయి అష్టమావరణ రూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా

నవమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా 
వజ్రసహిత ఇంద్రమయి, శక్తిసహిత అగ్నిమయి, దండ సహిత యమమయి, ఖడ్గసహిత నిరృతిమయి, పాశసహిత వరుణమయి, అంకుశ సహిత వాయుమయి, గదాసహిత సోమమయి, శూల సహిత ఈశానమయి, పద్మసహిత బ్రహ్మమయి, చక్ర సహిత అనంతమయి నవమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా నమస్తే నమస్తే నమస్తే నమః

శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా నమస్తే నమస్తే నమస్తే నమః

ఫలస్తుతి
అద్భుతమైన ఖడ్గమాల స్తుతి , ఖడ్గమాల లో మొత్తం 25 దేవతా ఖడ్గమాల స్త్రోత్రలు ఉన్నాయి అందులో ప్రత్యంగిరా ఖడ్గమాల ఒకటి ఇది ఎంతో విశేష మైన ఉపాసన, దుష్టగ్రహ పీడల, చేతబడి ,నరదిష్టి , కోర్ట్ తగాదాలు, ఇటువంటి సమస్యలే కాకుండా ఇచ్చిన ధనం తిరిగి రాక ఇబ్బంది పడుతున్న వారు ఆ ధనం తిరిగిరావాలి అని కోరుకొని ఈ ఖడ్గమాల పారాయనఁ సాయంత్రం సమయంలో పఠించాలి, ఈ ఖడ్గమాల తో అర్చన చేయాలి. మీకు శత్రువులు దూరంగా ఉంటారు , ప్రత్యంగిరా ప్రయోగాలు కూడా చేసే వారు ఉంటారు అటువంటి ప్రయోగం ఎవరైనా చేసి ఉన్నా ఈ ఖడ్గమాల రోజు చదివి అమ్మవారికి అర్చన చేస్తే మీ పైన ఎటువంటి ప్రయోగం ఫలించదు. ఎన్నో చికాకులు కుటుంబ కలహాలు ఉన్నా ఆ గోడవలు తగ్గుతుంది. ముఖ్యంగా పారాయణ చేసే వారికి మంచి ఆరోగ్యం చక్కబడుతుంది.

(ఏవిధమైన ధన నష్టం జరిగిఉన్న అటువంటి వారు ముందుగా కామలాత్మిక ఖడ్గమాల తో అమ్మవారికి అర్చన చేసి తర్వాత ప్రత్యంగిరా కూడా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.) ప్రత్యంగిరా ఫోటో ఉన్నవారు ఫోటోకి ఎండు మిరపకాయలు మాల కట్టి దండగా వేయండి, అదే లక్ష్మీ ఫోటో కి అయితే పచ్చిమిరపకాయ మాల కట్టి శుక్రవారం రోజు వేయాలి ధన నష్టం తొలగిపోతుంది, బెల్లం పానకం నివేదన చేయాలి. ప్రత్యంగిరా ఫోటో లేకున్నా ఆ తల్లిని మనసులో నమస్కారం చేసి పారాయణ చేయవచ్చు. లేదా ఇక్కడ ఇచ్చిన ఫోటో ప్రింట్ తీసుకుని పెట్టుకోవచ్చు.

Sri Gayathri Devi Ashtakam

శ్రీ గాయత్రీ అష్టకం (Sri Gayatri Ashtakam) సుకల్యాణీం వాణీం సురమునివరైః పూజితపదాం శివ మాద్యాం వంద్యాం త్రిభువన మయీం వేద జననీం పరాం శక్తిం స్రష్టుం వివిధ విధిరూపగుణమయీమ్ భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ || 1 || విశుద్ధాం...

Bilva Ashtottara Stotram

బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రం (Bilva Ashtottara stotram) త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ । త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧॥ త్రిశాఖైః బిల్వ పత్రైశ్చ అశ్ఛిద్రైః కోమలైః శుభైః । తవ పూజాం కరిష్యామి ఏక...

Sri Argala Stotram

శ్రీ అర్గళా స్తోత్రం (Sri Argala Stotram) ఓం అస్య శ్రీ అర్గళా స్తోత్రం మహా మంత్రస్య విష్ణుః ఋషిః అనుష్టుప్ చందః శ్రీ మహా లక్ష్మిర్దేవతా శ్రీ జగదంబ ప్రీతయే సప్తశతి పాఠాంగద్యేన వినియోగః ఓం నమః చండికాయై మార్కండేయ ఉవాచ...

Sri Bhudevi Kruta Sri Adi Varaha Stotram

శ్రీ భూదేవీ కృత శ్రీ ఆదివరాహ స్తోత్రం (Sri Bhudevi Kruta Sri Adi Varaha Stotram) నమస్తే దేవ దేవేశ వరాహవదనాచ్యుత | క్షీరసాగరసంకాశ వజ్రశృంగ మహాభుజ | ౧ | అనేకదివ్యాభరణయజ్ఞసూత్రవిరాజిత | అరుణారుణాంబరధర దివ్యరత్నవిభూషిత || ౨...

More Reading

Post navigation

error: Content is protected !!