Home » Stotras » Vigneshwara Namaskara Stotram

Vigneshwara Namaskara Stotram

విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం (Vigneshwara Namaskara Stotram)

జయ విఘ్నేశ్వర ! నమో నమో , జగద్రక్షకా ! నమో నమో
జయకర ! శుభకర ! సర్వపరాత్పర ! జగదుద్ధారా ! నమో నమో
మూషిక వాహన ! నమోనమో , మునిజనవందిత ! నమో నమో
మాయా రాక్షస మదాపహరణా ! మన్మధారిసుత ! నమో నమో
విద్యాదాయక ! నమో నమో , విఘ్నవిదారక , నమో నమో
విశ్వసృష్టి లయ కారణ శంభో ! విమల చరిత్రా ! నమో నమో !
గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో
అధర్వాద్భుతగానవినోదా ! గణపతిదేవా ! నమోనమో !
నిత్యానంద ! నమో నమో , నిజఫలదాయక ! నమో నమో
నిర్మలపురవర ! నిత్యమహోత్సవ ! రామనాథ సుత నమో నమో

Sri Ganesha Suprabhatha Stuthi

శ్రీ గణేశ సుప్రభాత స్తుతి (Sri Ganesha Suprabhatha Stuthi) శాంకరీసుప్రజా దేవ ప్రాతః కాలః ప్రవర్తతే ఉత్తిష్ట శ్రీ గణాధీశ త్రైలోక్యం మంగళం కురు || 1 || ఉత్తిష్ట భో! దయసింధో! కవినాం త్వం కవి: ప్రభో |...

Sri Vindhya Vasini Stotram

శ్రీ వింధ్య వాసిని స్తోత్రం (Sri Vindhya Vasini Stotram) నిశుంభ శుంభ మర్దినీ ప్రచండ ముండ ఖండనీ వనే రణే ప్రకాశినీ భజామి వింధ్యవాసినీ || 1 || త్రిశూల ముండ ధారిణీ ధరా విఘాత హారిణీ గృహే గృహే...

Sri Saibaba Madhyahana Harathi

శ్రీ సాయిబాబా మధ్యాహ్న హారతి… శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై చేకొనుమా పంచారతి సాయి బాబా నీకే హారతి ఈయగ హారతి రారే సాయి బాబాకే హారతి భక్తులార రారండి కలసి ఇవ్వగ సాయికి హారతి సాయిరామాథవ...

Mruthasanjeevana Kavacham

మృతసంజీవన కవచం (Mruthasanjeevana Kavacham) ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్ మృతసంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా సారాత్సారతరం పుణ్యం గుహ్యాద్గుహ్యతరం శుభమ్ మహాదేవస్య కవచం మృతసంజీవనామకం సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్ శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా వరాభయకరో...

More Reading

Post navigation

error: Content is protected !!