0 Comment
శ్రీ వాసవి చాలీసా (Sri Vasavi Chalisa) ఓం శ్రీ వాసవాంబాయై నమః అమ్మ వాసవి కన్యకా మమ పాలించే దేవతా, నోరారా నీ చాలిసా తర తరాలకు స్మరణీయం.. సమాధి మహర్షి ఆశీస్సుల తో, సోమ దత్తముని ప్రార్ధన తో.. కుసుమ దంపతుల ఫలనివై, వైశ్య కులానికి పరానివై.. వైశ్యకులముని వేలిశావమ్మ, ఘనతలనెన్నో తెలిపావమ్మ.. పెనుగొండలో న జననం, పరమ పవిత్రం నీ చరితం.. ఐదో యేడు రాగానే, గురుకులానికి చేరితివి.. సమస్త విద్యలు సాదించి,... Read More

