Home » Shodasa Nama Stotram » Sri Vishnu Shodasha Nama Stotram

Sri Vishnu Shodasha Nama Stotram

శ్రీ విష్ణు షోడశి నామ స్తోత్రం (Sri Vishnu Shodasha Nama Stotram)

ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్ధనం
శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం ||

యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం
నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే ||

దుస్వప్నే స్మర గోవిందం సంకటే మదుసూదనం
కాననే నారసింహం చ పాపకే జలశాయినం ||

జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం
గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం ||

షోడశైతాని నామాని ప్రాత రుతాయ యః పట్టెత్
సర్వపాప వినీర్ముక్తో విష్ణులొకే మహియతే ||

ఇతి శ్రీ విష్ణు షోడశి నామ స్తోత్రం సంపూర్ణం

Sri Mangala Gowri Stotram

శ్రీ మంగళ గౌరీ (Sri Mangala Gauri Stotram) దేవి త్వదీయ చరణాంబుజ రేణుగౌరీం భాలస్థలీం వహతి యః ప్రణతి ప్రవీణః। జన్మాంతరేఽపి రజనీకరచారులేఖా తాం గౌరయ త్యతితరాం కిల తస్య పుంసః॥ 1 ॥ శ్రీ మంగళే సకల మంగళ జన్మభూమే...

Sri Mahakala Stotram

श्री महाकाल स्तोत्रं (Sri Mahakala Stotram) ॐ महाकाल महाकाय महाकाल जगत्पते महाकाल महायोगिन महाकाल नमोस्तुते महाकाल महादेव महाकाल महा प्रभो महाकाल महारुद्र महाकाल नमोस्तुते महाकाल महाज्ञान महाकाल तमोपहन महाकाल महाकाल...

Puthrada Ekadashi

పుత్రద ఏకాదశి (Puthrada Ekadashi) వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ…. పూర్వం మహారాజు “సుకేతుడు” ‘భద్రావతి’ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య ‘చంపక’; మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ...

Dasa Mahavidya Sthuthi

దశమహావిద్యా స్తుతి (Dasa Mahavidya Sthuthi ) మహా విద్యా మహా కాళి ప్రియ సఖి | గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్థుతే ||1|| ముండ మాలా విభూషితే నీల రూపిణీ | ఏకాజాత నీల సరస్వతి నమః...

More Reading

Post navigation

error: Content is protected !!