Home » Stotras » Sri Surya Mandalashtakam Stotram

Sri Surya Mandalashtakam Stotram

శ్రీ సూర్య మండలాష్టకం ( Sri Surya Mandalashtakam Stotram)

నమః సవిత్రే జగదేకచక్శుషే జగత్ప్రసూతీ స్థితి నాశ హేతవే|
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే విరఞ్చి నారాయణ శఙ్కరాత్మన్‌|| ౧||

యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్‌|
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౨||

యన్మండలం దేవ గణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తి కోవిదమ్‌|
తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౩||

యన్మండలం జ్ఞాన ఘనం త్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్‌|
సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౪||

యన్మండలం గుఢమతి ప్రబోధం | ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్‌|
యత్సర్వ పాప క్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౫||

యన్మండలం వ్యాధి వినాశ దక్శం | యదృగ్యజుః సామసు సంప్రగీతమ్‌|
ప్రకాశితం యేన భూర్భువః స్వః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౬||

యన్మండలం వేదవిదో వదన్తి | గాయన్తి యచ్చారణ సిద్ధ సఙ్ఘాః|
యద్యోగినో యోగజుషాం చ సఙ్ఘాః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౭||

యన్మండలం సర్వజనేషు పూజితం జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే|
యత్కాలకల్ప క్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౮||

యన్మండలం విశ్వసృజం ప్రసీదముత్పత్తిరక్శా ప్రలయ ప్రగల్భమ్‌|
యస్మిఞ్జగత్సంహరతేऽఖిలం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౯||

యన్మండలం సర్వగతస్య విష్ణోరాత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్‌|
సూక్శ్మాన్తరైర్యోగపథానుగమ్యే | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౧౦||

యన్మండలం వేదవిదో విదన్తి గాయన్తి తచ్చారణసిద్ధ సఙ్ఘాః|
యన్మండలం వేదవిదే స్మరన్తి | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౧౧||

యన్మండలం వేదవిదోపగీతం యద్యోగినాం యోగ పథానుగమ్యమ్‌|
తత్సర్వ వోదం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౧౨||

ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం సంపూర్ణం

Sri Shasti Devi Stotram

శ్రీ షష్ఠీ దేవీ స్తోత్రం (Sri Shasti Devi Stotram) నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః శుభాయై దేవసేనాయై, షష్ఠీ దేవ్యై నమో నమః || 1 || వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః సుఖదాయై...

Bilva Ashtottara Stotram

బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రం (Bilva Ashtottara stotram) త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ । త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧॥ త్రిశాఖైః బిల్వ పత్రైశ్చ అశ్ఛిద్రైః కోమలైః శుభైః । తవ పూజాం కరిష్యామి ఏక...

Sri Siva Tandava Stotram

శ్రీ శివ తాండవ స్తోత్రం (Sri Siva Tandava Stotram) జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలి కాం| డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివం| జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని | ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || ౨...

Sri Lakshmi Hrudayam

శ్రీ లక్ష్మీ హృదయం (Sri Lakshmi Hrudayam) హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా! హార నూపుర సంయుక్తాం మహాలక్ష్మీం విచింతయేత్ || 1 || భావం: తనలీలావిలాసంతో ఇరుహస్తాల్లో కమలాలు ధరించి, హారాలు, మువ్వలగజ్జలు వంటి అనేక ఆభరణాలను ధరించిన మహాలక్ష్మీదేవిని...

More Reading

Post navigation

error: Content is protected !!