Home » Stotras » Sri Subrahmanya Stotram
subrahmanya swamy stotram

Sri Subrahmanya Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్ (Sri Subrahmanya Stotram)

ఆదిత్య విష్ణువిఘ్నేశ రుద్ర బ్రహ్మ మరుదణాః
లోకపాలా స్సర్వదేవా శ్చరాచర మిదం జగత్
సర్వం త్వమేవ బ్రహ్మైవ అహమక్షర మద్యయమ్ ||

అప్రమేయం మహాశంత మచలం నిర్వికారకమ్
నిరాలంబం నిరాభాసం సత్తామత్రమగోచరమ్
ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశృంతి సూరయః
ఎవమజ్ఞాన గాడాంధతమొపహత చేతనః
సపశ్యంతి తథా ముధా: సదా దుర్గతి హేతవే.
విష్ట్యాదీని స్వరూపాణి లిలాలోక విడంబనమ్ |
కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ
తత్తదుక్తాః  కథా స్సమ్యక్ నిత్యసద్గతి ప్రాప్తయే
భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా ||

సర్వాన్యామానవాప్నోతి భవదారాధనాత్ఖలు
మమ పూజా మనుగ్రాహ్య సుప్రసీద భవానఘ
చపలం మన్మథ వశమమర్యాదమాసూయకమ్ |
పంచకం దుఖజనకం పాపిష్టం పాహి మాం ప్రభో
సుబ్రహ్మణ్య స్తోత్ర మిదం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రదాదతః ||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్ సంపూర్ణం

Sri Anjaneya Navaratna Mala Stotram

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం (Sri Anjaneya Navaratna Mala Stotram in Telugu) మాణిక్యము (సూర్య) తతో రావణ నీతాయా: సీతాయా: శత్రు కర్శన: ఇయేష పదమన్వేష్రుం చారణాచరితే పథి || 1 || ముత్యము (చం[ద) యన త్వేతాని...

Sri Bala Pancharatna Stotram

శ్రీ బాలా పంచరత్న స్తోత్రం (Sri Bala Pancharatna Stotram) ఆయీ ఆనందవల్లీ అమృతకరతలీ ఆదిశక్తిః పరాయీ మాయా మాయాత్మరూపీ స్ఫటికమణిమయీ మామతంగీ షడంగీ | జ్ఞానీ జ్ఞానాత్మరూపీ నలినపరిమలీ నాద ఓంకారమూర్తిః యోగీ యోగాసనస్థా భువనవశకరీ సుందరీ ఐం నమస్తే...

Sri Ganesha Suprabhatha Stuthi

శ్రీ గణేశ సుప్రభాత స్తుతి (Sri Ganesha Suprabhatha Stuthi) శాంకరీసుప్రజా దేవ ప్రాతః కాలః ప్రవర్తతే ఉత్తిష్ట శ్రీ గణాధీశ త్రైలోక్యం మంగళం కురు || 1 || ఉత్తిష్ట భో! దయసింధో! కవినాం త్వం కవి: ప్రభో |...

Sivanamavalyastakam

శివనామావల్యష్టకం (Sivanamavalyastakam) హే చంద్రచూడ మదనాంతక శూలపాణే – స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో | భూతేశ భీతభయసూదన మామనాథం – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 1 || హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే – భూతాధిప ప్రమథనాథ గిరీశచాప | హే...

More Reading

Post navigation

error: Content is protected !!