Home » Stotras » Sri Skanda Shatkam

Sri Skanda Shatkam

శ్రీ స్కంద షట్కం (Sri Skanda Shatkam)

షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైలవిమర్దనం |
దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం || 1 ||

తారకాసురహంతారం మయూరాసనసంస్థితం |
శక్తిపాణిం చ దేవేశం స్కందం వందే శివాత్మజం || 2 ||

విశ్వేశ్వరప్రియం దేవం విశ్వేశ్వరతనూద్భవం |
కాముకం కామదం కాంతం స్కందం వందే శివాత్మజం || 3 ||

కుమారం మునిశార్దూలమానసానందగోచరం |
వల్లీకాంతం జగద్యోనిం స్కందం వందే శివాత్మజం || 4 ||

ప్రలయస్థితికర్తారం ఆదికర్తారమీశ్వరం |
భక్తప్రియం మదోన్మత్తం స్కందం వందే శివాత్మజం || 5 ||

విశాఖం సర్వభూతానాం స్వామినం కృత్తికాసుతం |
సదాబలం జటాధారం స్కందం వందే శివాత్మజం || 6 ||

స్కందషట్కం స్తోత్రమిదం యః పఠేత్ శృణుయాన్నరః |
వాంఛితాన్ లభతే సద్యశ్చాంతే స్కందపురం వ్రజేత్ || 7 ||

ఇతి శ్రీ స్కంద షట్కం సంపూర్ణం

Banasura Virachitham Sri Siva Stavarajam

బాణాసుర విరచితం శ్రీ శివ స్తవరాజః (Banasura Virachitham Sri Siva Stavarajam) బాణాసుర ఉవాచ వందే సురాణాం సారం చ సురేశం నీలలోహితమ్ | యోగీశ్వరం యోగబీజం యోగినాం చ గురోర్గురుమ్ || 1 || జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం...

Sri Mangala Gowri Vratham

శ్రీ మంగళ గౌరీ వ్రత కథ (Sri Mangala Gowri Vratham) పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం...

Sri Subrahmanya Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్ (Sri Subrahmanya Stotram) ఆదిత్య విష్ణువిఘ్నేశ రుద్ర బ్రహ్మ మరుదణాః లోకపాలా స్సర్వదేవా శ్చరాచర మిదం జగత్ సర్వం త్వమేవ బ్రహ్మైవ అహమక్షర మద్యయమ్ || అప్రమేయం మహాశంత మచలం నిర్వికారకమ్ నిరాలంబం నిరాభాసం సత్తామత్రమగోచరమ్ ఏవం...

Sri Mantra Matruka Pushpamala Stavam

శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం (Sri Mantra Matruka Pushpamala Stvam) భగవంతుని మనము పంచ పూజ (5 ఉపచారాలు) షోడశోపచార పూజ (16 ఉపచారాలు) చతుష్షష్టి పూజ (64 ఉపచారాలు) అని పలువిధములైన ఉపచారాలతో పూజిస్తూ ఉంటాము. భగవంతునికి నిత్యమూ...

More Reading

Post navigation

error: Content is protected !!