Home » Kavacham » Sri Shiva Kavacham Stotram

Sri Shiva Kavacham Stotram

శ్రీ శివ కవచము (Sri Shiva Kavacham Stotram)

ఓంనమోభగవతేసదాశివాయ
సకలతత్వాత్మకాయ! సర్వమంత్రస్వరూపాయ! సర్వయంత్రాధిష్ఠితాయ! సర్వతంత్రస్వరూపాయ! సర్వతత్వవిదూరాయ!
బ్రహ్మరుద్రావతారిణే నీలకంఠాయ!

పార్వతీమనోహరప్రియాయ! సోమసూర్యాగ్నిలోచనాయ! భస్మోద్ధూలితవిగ్రహాయ!
మహామణి ముకుటధారణాయ! మాణిక్యభూషణాయ!
సృష్టిస్థితిప్రలయకాల- రౌద్రావతారాయ! దక్షాధ్వరధ్వంసకాయ!

మహాకాలభేదనాయ! మూలధారైకనిలయాయ!
తత్వాతీతాయ! గంగాధరాయ! సర్వదేవాదిదేవాయ! షడాశ్రయాయ! వేదాంతసారాయ! త్రివర్గసాధనాయ! అనంతకోటిబ్రహ్మాండనాయకాయ!
అనంత వాసుకి తక్షక కర్కోటక శంఖ కులిక- పద్మ మహాపద్మేతి అష్టమహానాగకుల భూషణాయ! ప్రణవస్వరూపాయ! చిదాకాశాయ! ఆకాశ దిక్ స్వరూపాయ!

గ్రహనక్షత్రమాలినే సకలాయ! కలంకరహితాయ! సకలలోకైకకర్త్రే! సకలలోకైకభర్త్రే! సకలలోకైకసంహర్త్రే! సకలలోకైకగురవే! సకలలోకైకసాక్షిణే! సకలనిగమగుహ్యాయ! సకలవేదాంతపారగాయ! సకలలోకైకవరప్రదాయ! సకలలోకైకశంకరాయ! సకలదురితార్తిభంజనాయ! సకలజగదభయంకరాయ! శశాంకశేఖరాయ! శాశ్వతనిజావాసాయ! నిరాకారాయ!

నిరాభాసాయ! నిరామయాయ!నిర్మలాయ! నిర్మదాయ! నిశ్చింతాయ! నిరహంకారాయ! నిరంకుశాయ! నిష్కలంకాయ! నిర్గుణాయ! నిష్కామాయ! నిరూపప్లవాయ! నిరుపద్రవాయ! నిరవద్యాయ! నిరంతరాయ! నిష్కారణాయ! నిరాతంకాయ! నిష్ప్రపంచాయ! నిస్సంగాయ! నిర్ద్వంద్వాయ!

నిరాధారాయ! నీరాగాయ! నిష్క్రోధాయ! నిర్లేపాయ! నిష్పాపాయ! నిర్భయాయ! నిర్వికల్పాయ! నిర్భేదాయ! నిష్క్రియాయ! నిస్తులాయ! నిఃసంశయాయ! నిరంజనాయ! నిరుపమవిభవాయ! నిత్యశుద్ధబుద్ధముక్తపరిపూర్ణ- సచ్చిదానంద అద్వయాయ! పరమశాంతస్వరూపాయ! పరమశాంతప్రకాశాయ! తేజోరూపాయ! తేజోమయాయ! తేజో‌உధిపతయే!

జయ జయ రుద్ర! మహారుద్ర! మహారౌద్ర భద్రావతార! మహాభైరవ! కాలభైరవ! కల్పాంతభైరవ! కపాలమాలాధర ఖట్వాంగ చర్మఖడ్గధర పాశాంకుశ- డమరు శూల చాపబాణగదాశక్తిభిందిపాల- తోమర ముసల ముద్గర పాశ పరిఘ- భుశుండీ శతఘ్నీ చక్రాద్యాయుధభీషణాకార!

సహస్రముఖదంష్ట్రాకరాలవదన! వికటాట్టహాస విస్ఫారిత బ్రహ్మాండమండల! నాగేంద్రకుండల! నాగేంద్రహార! నాగేంద్రవలయ! నాగేంద్రచర్మధర! నాగేంద్రనికేతన! మృత్యుంజయ త్ర్యంబక త్రిపురాంతక! విశ్వరూప విరూపాక్ష విశ్వేశ్వర! వృషభవాహన విషవిభూషణ!

విశ్వతోముఖ సర్వతోముఖ మాం రక్ష రక్ష!! జ్వలజ్వల!! ప్రజ్వల ప్రజ్వల!! మహామృత్యుభయం శమయ శమయ!! అపమృత్యుభయం నాశయ నాశయ!! రోగభయమ్ ఉత్సాదయోత్సాదయ!! విషసర్పభయం శమయ శమయ!! చోరాన్ మారయ మారయ!! మమ శత్రూన్ ఉచ్చాటయ ఉచ్చాటయ!! త్రిశూలేన విదారయ విదారయ!! కుఠారేణ భింధి భింధి!!ఖడ్గేన ఛింద్ది ఛింది!! ఖట్వాంగేన విపోధయ విపోధయ!! ముసలేన నిష్పేషయ నిష్పేషయ!! బాణైః సంతాడయ సంతాడయ!! యక్ష రక్షాంసి భీషయ భీషయ!! అశేష భూతాన్ విద్రావయ విద్రావయ!! కూష్మాండభూత భేతాలమారీగణ- బ్రహ్మరాక్షసగణాన్ సంత్రాసయ సంత్రాసయ!! మమ అభయం కురు కురు!! మమ పాపం శోధయ శోధయ!!

విత్రస్తం మామ్ ఆశ్వాసయ ఆశ్వాసయ!! నరకమహాభయాన్ మామ్ ఉద్ధర ఉద్ధర!! అమృతకటాక్షవీక్షణేన మాం- ఆలోకయ ఆలోకయ!! సంజీవయ సంజీవయ!! త్తృష్ణార్తం మామ్ ఆప్యాయయ ఆప్యాయయ!! దుఃఖాతురం మామ్ ఆనందయ ఆనందయ!! శివకవచేన మామ్ ఆచ్ఛాదయ ఆచ్ఛాదయ!! హర హర హర మృత్యుంజయ త్ర్యంబక సదాశివ పరమశివ నమస్తే నమస్తే నమస్తే నమః.

ఈ శివకవచము”ను అందరూ పఠించండి
సర్వేషాంస్వస్తిర్భవతు…ఓంనమఃశివాయ!!

Sri Padmavathi Stotram

శ్రీ పద్మావతి స్తోత్రం (Sri Padmavathi Stotram) విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే | పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే || 1 || వేంకటేశప్రియే పూజ్యే క్షీరాబ్దితనయే శుభే | పద్మేరమే లోకమాతః పద్మావతి నమోఽస్తు తే || 2...

Garbha Stuti

గర్భ స్తుతీ (Garbha Stuti) శ్రీ గణేశాయ నమః దేవా ఊచుః జగద్యోనిరయోనిస్త్వమనన్తోఽవ్యయ ఏవ చ । జ్యోతిఃస్వరూపో హ్యనిశః సగుణో నిర్గుణో మహాన్ ॥ ౧॥ భక్తానురోధాత్సాకారో నిరాకారో నిరఙ్కుశః । నిర్వ్యూహో నిఖిలాధారో నిఃశఙ్కో నిరుపద్రవః ॥ ౨॥...

Sri Krishnarjuna Kruta Shiva Stuti

శ్రీ కృష్ణార్జున కృత శివ స్తుతి: (Sri Krishnarjuna Kruta Shiva Stuti) నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ! పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్దినే!! మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ చ శాంతయే! ఈశానాయ మఖఘ్నాయ నమోస్త్వంధక ఘాతినే!!...

Shiva Mahima Stotram

శివ మహిమ స్తోత్రమ్ (Shiva Mahima Stotram) మహేశానన్తాద్య త్రిగుణరహితామేయవిమల స్వరాకారాపారామితగుణగణాకారినివృతే | నిరాధారాధారామరవర నిరాకార పరమ ప్రభాపూరాకారావర పర నమో వేద్య శివ తే ||౧|| నమో వేదావేద్యాఖిలజగదుపాదాన నియతం స్వతన్త్రాసామాన్తానవధుతినిజాకారవిరతే | నివర్తన్తే వాచః శివభజనమప్రాప్య మనసా యతోఽశక్తాః...

More Reading

Post navigation

error: Content is protected !!