Home » Stotras » Sri Saraswathi Dwadasa Nama Stotram

Sri Saraswathi Dwadasa Nama Stotram

శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం (Sri Saraswathi Dwadasa nama Stotram)

శ్రీ సరస్వతి త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరి మమ ||

ప్రధమం భారతీనామ ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవి చతుర్ధం హంసవాహనా ||

పంచమం జగతీ ఖ్యాతం షష్టం వాగీశ్వరీ తధా |
కౌమారీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణి ||

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ ||

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పతేనరః
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ
సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ

Devi Bhujanga Stotram

దేవిభుజంగ స్తోత్రం (Devi Bhujanga Stotram) విరించ్యాదిభిః పంచభిర్లోకపాలైః – సమూఢే మహానందపీఠే నిషణ్ణమ్ | ధనుర్బాణపాశాంకుశప్రోతహస్తం – మహస్త్రైపురం శంకరాద్వైతమవ్యాత్ || ౧ || యదన్నాదిభిః పంచభిః కోశజాలైః – శిరఃపక్షపుచ్ఛాత్మకైరంతరంతః | నిగూఢే మహాయోగపీఠే నిషణ్ణం – పురారేరథాంతఃపురం...

Singarakonda Sri Prasannanjaneya Swamy temple

శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం(Singarakonda Sri Prasannanjaneya Swamy temple) శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం శింగరాయ కొండ గ్రామము నందు ప్రకాశం జిల్లా లో ఉంది. ఈ ఆలయానికి సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉన్నది. శ్రీవరాహ నరసింహ...

Runa Vimochaka Angaraka Stotram

ఋణవిమోచక అంగారక స్తోత్రం (Runa Vimochaka Angaraka Stotram) స్కంద ఉవాచ ఋణగ్రస్తరానాంతు ఋణముక్థిః  కధం భవేత్ బ్రహ్మఉవాచః వక్ష్యేహం సర్వలోకానాం హితార్ధం హితకామదం శ్రీమత్ అంగారక స్తోత్రమహామంత్రస్య గౌతమ ఋషి అనుష్టుప్ చందః అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్దే జపే...

Sri Karthikeya Stotram

శ్రీ కార్తికేయ స్తోత్రం (Sri Karthikeya Stotram) విమల నిజపదాబ్జ వేద వేదాంతవేద్యం సమకుల గురుదేహం వాద్యగాన ప్రమోదం రమణ గుణజాలం రాగరాడ్భాగినేయం కమలజ సుత పాదం కార్తికేయం భజామి శివ శరణజాతం శైవయోగం ప్రభావం భవహిత గురునాథం భక్తబృంద ప్రమోదం...

More Reading

Post navigation

error: Content is protected !!