Home » Ashtakam » Sri Sainatha Ashtakam

Sri Sainatha Ashtakam

శ్రీ సాయినాథ అష్టకం (Sri Sainatha Ashtakam)

బ్రహ్మస్వరూపా సాయినాథా విష్ణు స్వరూపా సాయినాథా |
ఈశ్వర రూప సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 1 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

అద్భుతచరితా సాయినాథా అభయ ప్రదాత సాయినాథా |
ఆపద్భాన్ధవా సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 2 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

భిక్షుక వేషా సాయినాథా రక్షక ప్రభువా సాయినాథా
మోఖ ప్రదాత సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 3 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

రామస్వరూపా సాయినాథా రాముని చూపిని సాయినాథా
ప్రేమ స్వరూపా సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 4 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

దత్త స్వరూపా సాయినాథా ధాక్షిన్యభావా సాయినాథా
జ్ఞాన ప్రదాతా సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 5 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

ఆర్తుల పాలిట సాయినాథా అండగ నిలిచిన సాయినాథా
బ్రహ్మాండ నాయక సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 6 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

విభూధి దాత సాయినాథా ప్రాణప్రదాత సాయినాథా |
ద్వారకమాయి సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 7 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

శిరిడీ వాస సాయినాథా శ్రితజనపోషక సాయినాథా
శిరమును వంచితి సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 8 ||
బ్రహ్మస్వరూపా సాయినాథా

శ్రీ సాయినాద అష్టక మిదం పుణ్యం యః పటేత్
సాయిసన్నిధౌ సాయి లోక మవాప్నోతి సహమోదతే ||

Sri Rajarajeshwari Ashtakam

శ్రీ రాజరాజేశ్వరీ స్తోత్రం (Sri Rajarajeshwari Ashtakam) అంబాశాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమాపార్వతీ కాళీ హైమావతీ శివాత్రిణయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనీ శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 1 || అంబామోహినిదేవతా...

Sri Bhavani Ashtakam

శ్రీ భవానీ అష్టకం (Sri Bhavani Ashtakam) న తాతో న మాతా న బంధుర్న దాతా న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా...

Sri Vasavi Kanyaka Ashtakam

Sri Vasavi Kanyaka Ashtakam (శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం) నమో దేవ్యై సుభద్రా యై కన్యకాయై నమో నమః శుభం కురు మహా దేవి వాసవ్యైచ నమో నమః  || 1 || జయయై చంద్ర రూపాయై చండికాయై...

Totakashtakam

తోటకాష్టకం గురుర్నామ్నా మహిమ్నాచ శంకరో యో విరాజతే | తదీయాంఘ్రిగళద్రేణు కణాయాస్తు నమో మమ || విదితాఖిల శాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్ధ నిధే హృదయే కలయే విమలం చరణం భవ శంకరదేశిక మే శరణం || 1 || కరుణా వరుణాలయ...

More Reading

Post navigation

error: Content is protected !!