Home » Stotras » Sri Naga Kavacham

Sri Naga Kavacham

శ్రీ నాగ దేవత కవచం

నాగ రాజస్య దేవస్య కవచం సర్వకామధమ్ |
ఋషిరస్య మహాదేవో గాయత్రీ ఛంద ఈరితః ||
తారా బీజం శివా శక్తిః క్రోధ భీజస్తు కీలకః |
దేవతా నాగరాజస్తు ఫణామణి వీరాజితః
సర్వకామర్ధ సిధ్యర్ధే వినియోగః ప్రకీర్తితః ||

ఆనంతోమే శిరః పాతు, కంఠం సంకర్షణ స్తథా
కర్కోటకో నేత్ర యుగ్మం, కపిలః కర్ణయుగ్మకం
వక్షస్థలం నాగయక్షః, బాహూ కాల భుజంగమః
ఉదరం ధృతరాష్ట్రశ్చ, వజ్ర నాగస్తు పృష్టకం
మర్మాంగం అశ్వసేనస్తు, పాదా వశ్వత రోవతు
వాసుకః పాతుమాం ప్రాచ్యె, ఆగ్నేయాంతు దనుంజయః
తక్షకో దక్షిణే పాతు, నైరుత్యాం శంఖ పాలకః
మహా పద్మః ప్రతీ చ్యాంతు, వాయవ్యాం శంఖ నీలకః
ఉత్తరే కంబలః పాతు, ఈశాన్యం నాగభైరవః
ఊర్ధ్వంచ ఐరావతో ధస్తాత్ నాగభేతాళ నాయకః
సదా సర్వత్రమాం పాతుం నాగలోకాధినాయకః

ఇతి శ్రీ నాగ కవచం సంపూర్ణం

Abhilasha Ashtakam (Atma Veereshwara Stotram)

అభిలాషాష్టకము (ఆత్మావీరేశ్వర స్తోత్రం) (Abhilasha Ashtakam / Atmaveereshwara Stotram) ఏకం బ్రహ్మైవాద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాస్తి కించిత్! ఏకోరుద్రో నద్వితీయోవతస్థే తస్మాదేకం త్వాం ప్రపద్యే మహేశం || 1 || ఏకః కర్తా త్వం హి సర్వస్య...

Arjuna Kruta Sri Durga Stotram

అర్జున విరచిత శ్రీ దుర్గ స్తుతి (Sri Durga Stuthi) నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని | కుమారి కాళీ కపాలి కపిలే కృష్ణపింగళే || 1 || భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే | చండి చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ ||...

Sri Satyanarayana Swamy Vratam

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము (Sri Satyanarayana Swamy Vratam) అన్నవరం  సత్యనారయణస్వామికి చేసే పూజ విధానము. ఈ వ్రతమును హిందూ వధూవరులు శ్రద్దగా ఆచరించిన వారి కాపురం దివ్యముగా ఉండును, విధ్యార్ధులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం లభించును కలియుగమున...

Vedasara Shiva Stavah

వేదసార శివ స్తవమ్: (VedaSara Shiva Stavah) పశూనాం పతిం పాపనాశం పరేశం గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం | జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం మహాదేవమేకం స్మరామి స్మరామి || 1 || మహేశం సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యఞ్గభూషం |...

More Reading

Post navigation

error: Content is protected !!