Home » Mala Mantram » Sri Karthaveeryarjuna Mala Mantram

Sri Karthaveeryarjuna Mala Mantram

శ్రీ కార్తవీర్యార్జున మాలామంత్రః (Sri Karthaveeryarjuna Mala Mantram)

అస్య శ్రీకార్తవీర్యార్జున మాలామంత్రస్య
దత్తాత్రేయ ఋషిః
గాయత్రీ ఛందః
శ్రీకార్తవీర్యార్జునో దేవతా
దత్తాత్రేయ ప్రియతమాయ హృత్
మాహిష్మతీనాథాయ శిరః
రేవానదీజలక్రీడాతృప్తాయ శిఖా
హైహయాధిపతయే కవచం
సహస్రబాహవే అస్త్రం
కార్తవీర్యార్జున ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానం
దోర్దండేషు సహస్రసమ్మితతరేష్వేతేష్వజస్రం లసత్
కోదండైశ్చ శరైరుదగ్రనిశితైరుద్యద్వివస్వత్ప్రభః |
బ్రహ్మాండం పరిపూరయన్ స్వనినదైర్గండద్వయాందోళిత
ద్యోతత్కుండలమండితో విజయతే శ్రీకార్తవీర్యో విభుః ||

అథ మాలామంత్రః
ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ హైహయాధిపతయే సహస్రకవచాయ
సహస్రకరసదృశాయ సర్వదుష్టాంతకాయ సర్వశిష్టేష్టాయ |
సర్వత్రోదధేరాగంతుకాన్ అస్మద్వసులుంపకాన్ చోరసమూహాన్ స్వకరసహస్రైః
నివారయ నివారయ రోధయ రోధయ పాశసహస్రైః బంధయ బంధయ
అంకుశసహస్రైరాకుండయాకుండయ స్వచాపోద్గతైర్బాణసహస్రైః భింధి భింధి
స్వహస్తోద్గత ఖడ్గసహస్రైశ్ఛింది ఛింది
స్వహస్తోద్గతముసలసహస్రైర్మర్దయ మర్దయ స్వశంఖోద్గతనాదసహస్రైర్భీషయ
భీషయ స్వహస్తోద్గతచక్రసహస్రైః కృంతయ కృంతయ త్రాసయ త్రాసయ గర్జయ
గర్జయ ఆకర్షయాకర్షయ మోహయ మోహయ మారయ మారయ ఉన్మాదయోన్మాదయ తాపయ తాపయ
విదారయ విదారయ స్తంభయ స్తంభయ జృంభయ జృంభయ వారయ వారయ వశీకురు
వశీకురు ఉచ్చాటయోచ్చాటయ వినాశయ వినాశయ దత్తాత్రేయ శ్రీపాదప్రియతమ
కార్తవీర్యార్జున సర్వత్రోదధేరాగంతుకాన్ అస్మద్వసులుంపకాన్
చోరసమూహాన్ సమగ్రమున్మూలయోన్మూలయ హుం ఫట్ స్వాహా ||

అనేన మంత్రరాజేన సర్వకామాంశ్చ సాధయేత్ |
మాలామంత్రజపాచ్చోరాన్ మారీంశ్చైవ విశేషతః |
క్షపయేత్ క్షోభయేచ్చైవోచ్చాటయేన్మారయేత్తథా ||
వశయేత్తత్క్షణాదేవ త్రైలోక్యమపి మంత్రవిత్ ||

ఇతి శ్రీ కార్తవీర్యార్జున మాలా మంత్రః సమాప్తం

Sri Sudarshana Mala Mantram

శ్రీ సుదర్శన మాలా మంత్రం (Sri Sudarshana Mala Mantram) అస్య శ్రీ సుదర్శన మాలా మంత్రాణాం గౌతమ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ సుదర్శనో దేవతా ఓం బీజం హుం శక్తిః ఫట్కీలకం మమ సకల శత్రుచ్చాటనార్థే జపే వినియోగః కరహృదయాదిన్యాసః...

Sri Pratyangira Devi Mala Mantram

శ్రీ ప్రత్యంగిరా మాలా మంత్రః (Sri Prathyangira Mala Mantram) ఓం నమః కృష్ణ వాససే శత సహస్ర కోటి సింహాసనే సహస్ర వదనే అష్టా దశ భుజే మహా బలే మహా బల పరాక్రమే | అజితే అపరాజితే దేవీ...

Sri Hanuman Mala Mantram

శ్రీ హనుమాన మాలా మంత్రం (Sri Hanuman Mala Mantram) ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే ప్రకట పరాక్రమాక్రాంత సకలదిఙ్మండలాయ, నిజ స్ఫూర్తిధావళ్య వితానాయమాన జగత్త్రితయాయ, అతులబలైశ్వర్య రుద్రావతారాయ, మైరావణ మదవారణ గర్వ నిర్వాపణోత్కంఠ కంఠీరవాయ, బ్రహ్మాస్త్రగర్వ సర్వంకషాయ, వజ్రశరీరాయ,...

Sri Saravanabhava Mala Mantram

శ్రీ శరవణభవ మాలా మంత్రం (Sri Saravanabhava Mala Mantram) ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ, మహా బలపరాక్రమాయ, క్రౌంచ గిరి మర్దనాయ, అనేక అసుర ప్రాణాపహరాయ, ఇంద్రాణీ మాంగళ్య రక్షకాయ, త్రయత్రింశత్కోటి దేవతా వందితాయ, మహా ప్రళయ కాలాగ్ని రుద్ర...

More Reading

Post navigation

error: Content is protected !!