Home » Stotras » Sri Jagannatha Ashtakam

Sri Jagannatha Ashtakam

జగన్నాథాష్టకమ్ (Jagannatha Ashtakam)

Puri jagannatha swamyకదాచిత్కాళిందీ తటవిపినసంగీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః
రమాశంభుబ్రహ్మామరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 1 ||

భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచరకటక్షం విదధత్
సదా శ్రీమద్బృందావనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 2 ||

మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ప్రాసాదాంతః సహజబలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థః సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 3 ||

కృపాపారావారః సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసౌమ స్ఫురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 4 ||

రథారూఢో గచ్ఛన్పథీ మిళితభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః
దయాసింధుర్భంధుః సకలజగతాః సింధుసుతయా
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 5 ||

పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోఽనంతశిరసి
రసానందో రాధాసరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 6 ||

న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవే
న యాచేఽహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరపధూమ్
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 7 ||

హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే
హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే
అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశ
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 8 ||

Sri Karthikeya Pragya Vivardhana Stotram

శ్రీ కార్తికేయ ప్రజ్ఞా వివర్ధనా స్తోత్రం (Sri  Karthikeya Pragya Vivardhana Stotram) స్కంద ఉవాచ యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినందనః । స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవః ॥ 1 ॥ గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః । తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ...

Sri Devi Dasa Shloka Stuti

శ్రీ దేవీ దశశ్లోక స్తుతి: (Sri Devi Dasa Shloka Stuti) చేటీ భవన్నిఖిల కేటీ కదంబ వనవాటీషు నాకపటలీ కోటీర చారుతర కోటీమణీ కిరణ కోటీకరంజిత పదా | పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరిపాటీమగాధిపసుతామ్ ఘోటీకులాదధిక ధాటీ...

Deva Krutam Sankata Ganesha Stotram

దేవ కృతం సంకటనాశన గణేశ స్తోత్రం (Deva Krutam Sankata Ganesha Stotram ) నమో నమస్తే పరమార్థరూప నమో నమస్తే ఖిలకారణాయ | నమో నమస్తే ఖిలకారకాయ సర్వేంద్రియాణామధివాసినేపి || 1 || నమో నమో భూతమయాయ తేజస్తు నమో...

Brahma Kruta Pitru Devatha Stotram

బ్రహ్మ కృత పితృ దేవతా స్తోత్రం  (Brahma Kruta Pitru Devatha Stotram) బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ | సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే || 1 || సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ...

More Reading

Post navigation

error: Content is protected !!