Home » Stotras » Sri Hanumat Stotram

Sri Hanumat Stotram

శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం (Sri Hanumat Stotram)

నీతాఖిల విషయేచ్ఛం – జాతానం దాశ్రుపులక మత్యచ్ఛమ్ సీతాపతి దూతాద్యం – వాతాత్మజ మద్య భావయే హృద్యమ్॥ 1 ॥
తరుణారుణ ముఖకమలం కరుణారసపూర పరితాపాంగం – సంజీవన మాశాసే – మంజుల మహిమాన మంజనా భాగ్యమ్॥ 2 ॥
శంబరవైరి శరాతిగ – మంబుజదల విపుల లోచనోదారం కంబుగళ మనిలడిష్టం – బింబజ్వలితోష్ఠ మేక మవలంబే ॥ 3 ॥
దూరీకృత సీతార్తిః – ప్రకటికృత రామవైభవ స్ఫూర్తి : దారిత దశముఖకీర్తి : పురతో మమ థాతు హనుమతో మూర్తి ॥ 4 ॥
వానర నికరాధ్యక్షం దానవకుల కుముద రవికర సదృక్షం దీనజనావన దీక్షం – పవన తపఃపాక పుంజ మద్రాక్షం ॥ 5 ॥

ఏత త్పవనసుతస్య – స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం చిర మిహ నిఖిలాన్ భోగాన్ – భుక్త్వా శ్రీరామభక్తి భాగవతః ॥ 6 ॥

ఈ శంకరాచార్య కృతమగు స్తోత్రము నిత్యము పఠించిన చిరకాలము ఐహిక సుఖములనుభవించి పరమున ముక్తి నందగలరు.

Sri Devi Chatushasti Upachara Pooja

శ్రీ దేవీ చెతుః  షష్టి ఉపచార పూజా విధానం (Sri Devi Chatushasti Upachara Pooja) ఒకసారి శ్రీ శంకరాచార్యులవారికి  శ్రీ లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ...

Yama Kruta Shiva Kesava Stuti

యమకృత శివకేశవ స్తుతి (Yama Kruta Shiva Kesava Stuthi) గోవింద మాధవ ముకుంద హరే మురారే, శంభో శివేచ శంకర శశిశేఖర శూలపానే దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !! గంగాధరాం ధకరిపో హర...

Sri Narasimha Ashtottara Shatanama Stotram

శ్రీ నృసింహ అష్టోత్తరశతనామస్తోత్రం (Sri Narasimha Ashtottara Satanama stotram) నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబలః | ఉగ్రసింహో మహాదేవః స్తంభజశ్చోగ్రలోచనః || ౧ || రౌద్ర సర్వాద్భుతః శ్రీమాన్ యోగానందస్త్రివిక్రమః | హరిః కోలాహలశ్చక్రీ విజయో జయవర్ధనః || ౨...

Sri Datta Stavam

శ్రీ దత్త స్తవం: (Sri Datta Stavam) దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనో వతు || 1 || దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనో వతు || 2 || శరణ గతదీనార్తపరిత్రాణ...

More Reading

Post navigation

error: Content is protected !!