Home » Dwadasa nama » Sri Dakshinamurthy Dwadasa Nama Stotram
dakshina murthy 12 names

Sri Dakshinamurthy Dwadasa Nama Stotram

శ్రీ దక్షిణామూర్తి ద్వాదశ నామ స్తోత్రం (Sri Dakshinamurthy Dwadasa Nama Stotram)

ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః

గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం
నిథయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః

ప్రథమం దక్షిణామూర్తి నామ
ద్వితీయం వీరాసనస్థితం
తృతీయం వటవృక్షనివాసంచ
చతుర్ధం సనకసనందనాదిసన్నుతం
పంచమం నిగమాగమనుతంచ
షష్ఠం బ్రహ్మజ్ఞానప్రదం
సప్తమం అక్షమాలాధరంశ్చ
అష్టమం చిన్ముద్రముద్రం
నవమం భవరోగభేషజంశ్చ
దశమంకైవల్యప్రదం
ఏకాదశం భాషాసూత్రప్రదంశ్చ
ద్వాదశం మేధార్ణవం

సర్వం శ్రీ మేధాదక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు

Sri Kushmanda Dwadasa Nama Stotram

శ్రీ కూష్మాండ ద్వాదశ నామ స్తోత్రం (Sri kushmanda dwadasa nama stotram) ప్రధమం కూష్మాండా చ ద్వితీయం అష్టభుజాం తృతీయం కలశధరాంశ్చ చతుర్ధం సింహవాహినీం పంచమం బ్రహ్మండ జననీంశ్చ షష్టం తిమిరనాశినీం సప్తమం సూర్యశక్తీంశ్చ అష్టమం దుర్గతి నాశినీం నవమం...

Hanuman Dwadasa Nama Stotram

హనుమత్ ద్వాదశ నామ స్తోత్రం (Hanuman Dwadasa Nama Stotram) హనుమానంజనా సూనుః వాయుపుత్రో మహాబలహః రామేష్టా పాల్గుణ సకః,  పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణస్చైవ, సీత శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతఛ, దశ గ్రీవస్య దర్పహా ద్వాదశైతాని నామాని, కపీంద్రస్య...

Sri Nrusimha Dwadasa Nama Stotram

శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం (Sri Nrusimha Dwadasa Nama Stotram) ఓం అస్య శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్‌ ఋషిః అనుష్టుప్‌ఛ్ఛందః లక్ష్మీనృసింహోదేవతా, శ్రీనృసింహ ప్రీత్యర్థే జపే వినియోగః ధ్యానమ్ స్వభక్త పక్షపాతేన తద్విపక్ష...

Sri Chandraghanta Dwadasa Nama Stotram

శ్రీ చంద్రఘంటా ద్వాదశ నామ స్తోత్రం (Sri Chandraghanta Dwadasa Nama Stotram) ప్రధమం చంద్రఘంటా చ ద్వితీయం ధైర్య కారిణీం తృతీయం వరద ముద్రా చ చతుర్ధం వ్యాఘ్ర వాహినీం పంచమం అభయముద్రాంశ్చ, షష్టం దుష్టనివారిణీం సప్తమం దనుర్భణదరాంశ్చ, అష్టమం...

More Reading

Post navigation

error: Content is protected !!