శ్రీ ధర్మ శాస్తా స్తుతి దశకం (Sri Bhoothanatha Dasakam)
శ్రీ హరిహరసుతుని పాదాదికేశవర్ణనము చేయుచూ స్తుతించు దశకము. శ్రీ ఆది శంకర భగవత్ పాదులచే రచింపబడినది.
ఆజానుబాహ ఫలదం శరణారవింద
భాజాం అపార కరుణార్ణవ పూర్ణ చంద్రం
నాశాయ సర్వ విపదామయి నౌమి నిత్యం
ఈశాన కేశవ భువం భువనైక నాదం || 1 ||
పింజావలీవలయితా కలితప్రసూన సంజాతకాంధి పరపాసుర కేశభారం
సింజాన మంజు మణిభూణ రంజితాంగం చంద్రావతంస హరినందనం ఆశ్రయామి || 2 ||
ఆలోల నీల లలితా కల్హార రమ్యం
ఆ కమ్రనాసమరుణాధర మాయతాక్షం
ఆలంబనం త్రిజగతార ప్రమదాధినాదం ఆసమ్రలోక హరినందనం ఆశ్రయామి || 3 ||
కర్ణావలంబి మణికుండల భాసమాన కంఠస్థలం సముదితానన పుండరీకం
అర్ణోజనాపహరయోరివ మూర్తి మందం పుణ్యాధిరేగమివ భూతపతిం నమామి || 4 ||
ఉద్ధండ చారుభుజదండ యుకాగ్రసంస్థ కోదండపాణ మహితాంత మతాంత వీర్యం ఉద్యప్రపతల
దీప్రమతప్రసారం నిత్యం ప్రభావతిమహం ప్రాణాధో భవామి || 5 ||
మాలేయ వంకసమలంకృత భాసమాన
ధోరంతరాళ ధరాళ్మల హార జాలం
నీలాధి నిర్మల దుకూలధరం ముకుంద కాలాంతక ప్రతినిధిం ప్రణతోస్మినిత్యం || 6 ||
యత్పాద పంకజయుగం మునయోభ్యజస్ర
భక్త్యా భజంతి భవరోగ నివారణాయ
పుత్రం పురాంతక మురాంతకయోరుధారం
నిత్యం నమామ్యహం అమృత కులాంతకం దం || 7 ||
కాంతం కలాయ కుసుమద్యంతి లోభనీయం
కాంతి ప్రవాహ విలసత్ కమనీయ రూపం
కాంతా తనుజ సహితం నికిలాంయౌక
కాంతి ప్రదం ప్రమధనాథ మహం నమామి || 8 ||
భూదేశ భూరి కరుణాంమృత పూరపూర్ణ వారాం నిధే వరద భక్త జనైక బంధోః పాయాత్ భవాన్ ప్రణతమేనమపార ఘోర
సంసార భీతమిహమా మఖిలామయేభ్యః || 9 ||
హే భూతనాధ భగవాన్ భవదీయ చారు పాదాంభుజే భవతు భక్తిరంజకలామే
నాదాయ సర్వ జగతాం భజతాం భవాబ్ది
బోధాయ నిత్యమఖిలాంగ భువే నమస్తే || 10 ||