Home » Stotras » Sri Bhadralakshmi Stotram

Sri Bhadralakshmi Stotram

శ్రీ భద్రలక్ష్మీ స్తోత్రం (Sri Bhadralakshmi Stotram)

శ్రీదేవీ ప్రథమం నామ ద్వితీయమమృతోద్భవా |
తృతీయం కమలా ప్రోక్తా చతుర్థం లోకసుందరీ ||
పంచమం విష్ణుపత్నీతి షష్ఠం శ్రీవైష్ణవీతి చ |
సప్తమం తు వరారోహా అష్టమం హరివల్లభా ||
నవమం శార్‍ఙ్గిణీ ప్రోక్తా దశమం దేవదేవికా |
ఏకాదశం మహాలక్ష్మిః ద్వాదశం లోకసుందరీ ||
శ్రీః పద్మ కమలా ముకుందమహిషీ లక్ష్మీస్త్రిలోకేశ్వరీ |
మా క్షీరాబ్ధి సుతాఽరవిందజననీ విద్యా సరోజాత్మికా ||
సర్వాభీష్టఫలప్రదేతి సతతం నామాని యే ద్వాదశా |
ప్రాతః శుద్ధతరాః పఠంతి సతతం సర్వాన్ లభంతే శుభాన్ |
భద్రలక్ష్మీ స్తవం నిత్యం పుణ్యమేతచ్ఛుభావహం |
కాలే స్నాత్వాపి కావేర్యాం జప శ్రీవృక్షసన్నిధౌ ||

ఇతి శ్రీ భద్రలక్ష్మీ స్తోత్రం

Ksheerabdhi Dwadasi Vratam

క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ (Ksheerabdhi Dwadasi Vratam) పూర్వము దర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా, నచ్చటికి అనేక ఋషులతోఁ గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగుపూజలు సలిపి కూర్చొండబెట్టి తానును వారి...

Sri Jagath Guru Adi Shankara Charyulu Charitra

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జగత్గురు ఆదిశంకరాచార్యలు  సంపూర్ణ జీవిత చరిత్ర సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు . ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని...

Sri Sainatha Pancharatna Stotram

శ్రీ సాయినాథ పంచరత్న స్తోత్రం (Sri Sainatha Pancharatna Stotram) ప్రత్యక్ష దైవం ప్రతిబంధ నాశనం సత్యరూపం సకలార్తి నాశనం సౌక్యప్రదం శాంత మనోజ్ఞాన రూపం సాయినాధం సద్గురుం చరణం నమామి || 1 || భక్తావనం భక్తిమతాం శుభాజనం ముక్తి...

Sri Aadhi Varahi Sahasranama Stotram

శ్రీ ఆది వారాహీ సహస్రనామ స్తోత్రం (Sri Aadhi Varahi Sahasranama Stotram) శ్రీ వారాహీ ధ్యానం: నమోఽస్తు దేవి వారాహి జయైంకారస్వరూపిణి జయ వారాహి విశ్వేశి ముఖ్యవారాహి తే నమః ||1|| వారాహముఖి వందే త్వాం అంధే అంధిని తే...

More Reading

Post navigation

error: Content is protected !!