Home » Bala Tripurasundari Devi » Sri Bala Tripura Sundari Khadgamala Stotram
bala tripura sundari khadgamala stotram

Sri Bala Tripura Sundari Khadgamala Stotram

శ్రీ బాలాత్రిపుర సుందరీ ఖడ్గమాలా స్త్రోత్రం (Sri Bala Tripura Sundari Khadgamala Stotram)

శ్రీ బాలాత్రిపుర సుందరీ ఖడ్గమాలా స్త్రోత్రం (బాలా మూల మంత్ర సంపుటితం)
అస్య శ్రీ బాలా త్రిపుర సుందరీ ఖడ్గమాలా మహామంత్రస్య
దక్షిణామూర్తి ఋషయేనమః
గాయత్రీ ఛందసే నమః
శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవతాయై నమః,
ఐం బీజం,
క్లీం శక్తిః,
సౌః కీలకం,
మమసర్వా భీష్టసిద్ధ్యర్ధ్యే జపే వినియోగః

ధ్యానం
బాలభాను ప్రతీకాశాం పలాశ కుసుమ ప్రభాం
కమలాయత నేత్రాం తాం విధి విష్ణు శివ స్తుతాం
బిభ్రతీ మిక్షు చాపంచ పుప్పౌ ఘం పాశ మంకుశం
నమామి లలితాం బాలాం త్రిపురా మిష్ట సిద్ధిదాం

పాఠంకుర్యాత్
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః హ్రీం శ్రీం నమో బాలాత్రిపురసుందరి హృదయదేవి
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శిరోదేవి
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శిఖాదేవి
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః నేత్రదేవి
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః అస్త్రదేవి,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః రతి ప్రీతి
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః మనోభవే,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః క్షోభణ
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః  ద్రావణ
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఆకర్షణ
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః వశీకరణ
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః సమ్మోహన
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః కామ మన్మధ
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః కందర్ప మకర ధ్వజ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః మీనకేతన,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః రత్యాది త్రిశక్తి క్షోభణాది పంచబాణశక్తి సహిత
ప్రథమావరణ రూపిణి శ్రీ బాలాత్రిపుర సుందరి
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః సుభగే,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః భగే,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః భగసర్పిణి
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః భగమాలిని,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః అనంగ కుసుమే,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః అనంగమేఖలే ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌఃఅనంగమదనే అనంగ మదనాతురే సుభగాద్యష్ట శక్తి సమన్విత
ద్వితీయావరణ రూపిణి శ్రీ బాలాత్రిపురసుందరి
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః బ్రాహ్మీ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః మహేశ్వరి,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః కౌమారి,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః వైష్ణవి,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః వారాహి,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఇంద్రాణి
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః చాముండే,మహాలక్ష్మీ
బ్రాహ్మీత్యాది అష్టమాతృకా పీఠసమన్విత తృతీయావరణరూపిణీ శ్రీ బాలాత్రిపుర సుందరి
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఆసితాంగ భైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః రురుభైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః చండ భైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః క్రోథ భైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఉన్మత్త భైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః కపాలిభైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః భీషణభైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః సంహార భైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః అసితాంగ భైరవా
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ద్యష్టభైరవ
సహిత చతుర్థావరణ స్వరుపిణీ
శ్రీ బాలాత్రిపురసుందరి,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః కామగిరిపీఠ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః మలయగిరిపీఠ
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః కోహ్లారగిరి పీఠ
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః కులాంతగిరి పీఠ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః చౌహారపీఠ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః జాలంతరపీఠ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓడ్యాణ పీఠ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః దేవీపీఠ కామరూపాద్యష్ట పీఠసమన్విత పంచమావరణ రూపిణీ,
శ్రీబాలాత్రిపురసుందరి,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః హేతుకభైరవ
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః  త్రిపురాంతకభైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః భేతాళభైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః అగ్నిజిహ్వా భైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః కాలాంతకభైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః కపాలిభైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఏకపాద భైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః భీమరూపభైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః మలయభైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః హాటకేశ్వర భైరవ,
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః హేతుకాది భైరవ సహిత షష్టమావరణ రూపిణి శ్రీ బాలా త్రిపుర సుందరి
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఇంద్ర
అగ్ని యమ నిఋతి వరుణ వాయు సోమ ఈశాన బ్రహ్మ విష్ణు ఇంద్రాద్యష్ట దిక్పాల బ్రహ్మ విష్ణు సమన్విత
సప్తమా వరణ రూపిణి బాలా త్రిపుర సుందరి
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌఃవజ్ర శక్తి దండ ఖడ్గ పాశ అంకుశ గదా త్రిశూల పద్మ చక్ర వజ్రాద్యాయుధ శక్తి సమన్విత అష్టమా వరణ రూపిణి శ్రీ బాలాత్రిపురసుందరి
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌఃవటుక యోగినీ క్షేత్రపాల గణపతి అష్టవసుద్వాదశాదిత్య ఏకాదశ రుద్ర వటుకాది దిగ్దేవతా సమన్విత నవమావరణ రూపిణి
శ్రీ బాలాత్రిపురసుందరి శ్రీ శ్రీ మహాభట్టారికే
నమస్తే నమస్తే నమస్తే నమః.
ఏతన్మాలా మహామంత్రం సర్వ సౌభాగ్య దాయకం
జపేన్నిత్యం ప్రయత్నేన సాధకో ఆభీష్ట మాప్నుయాత్
ఏక పాఠ జపాచ్చైవ నిత్య పూజాఫలం లభేత్
నిత్య మష్టోత్తర శతం యః పఠేత్సాధకోత్తమః
తస్య సర్వార్థ సిద్ధి: న్నాత్ర కార్యా విచారణా
ఇతి శ్రీ దత్తాత్రయ సంహితాయం బాలాపటలే శ్రీ బాలాత్రిపుర సుందరీర ఖడ్గమాలా స్తోత్ర రత్నం సంపూర్ణమ్.

Siddha Mangala Stotram

సిద్ధ మంగళ స్తోత్రం (Siddha Mangala Stotram) శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పలలక్ష్మి నరసింహ రాజా జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ Shreemadanantha Shree Vibhooshitha Appala Laxmee Narasimha Raajaa jaya Vijayeebhava Digvijayeebhava |...

Sri Dattatreya Mala Mantram

శ్రీ దత్తాత్రేయా మాలా మంత్రం (Sri Dattatreya Mala Mantram) ఓం నమో భగవతే దత్తాత్రేయాయ, స్మరణమాత్రసన్తుష్టాయ, మహాభయనివారణాయ మహాజ్ఞానప్రదాయ, చిదానన్దాత్మనే బాలోన్మత్తపిశాచవేషాయ, మహాయోగినే అవధూతాయ, అనసూయానన్దవర్ధనాయ అత్రిపుత్రాయ, ఓం భవబన్ధవిమోచనాయ, ఆం అసాధ్యసాధనాయ, హ్రీం సర్వవిభూతిదాయ, క్రౌం అసాధ్యాకర్షణాయ, ఐం...

Sri Durga Dwadasa nama Stotram

శ్రీ దుర్గ ద్వాదశ నామ స్తోత్రం (Sri Durga Dwadasa nama Stotram) ప్రథమం దుర్గా నామ ద్వితీయం తాపసోజ్జ్వలాం తృతీయం హిమశైలసుతాంశ్చ చతుర్ధం బ్రహ్మచారిణీం పంచమం స్కందమాతాచ షష్ఠం భీతిభంజనీం సప్తమం శూలాయుధధరాంశ్చ అష్టమం వేదమాతృకాం నవమం అరుణనేత్రాంశ్చ దశమం...

Sri Subrahmanya Gadyam

శ్రీ సుబ్రహ్మణ్య గద్యం (Sri Subrahmanya gadyam) పురహరనందన రిపుకుల భంజన దినకర కోటి రూప, పరిహృతలోకతాప, శిఖీన్ద్రవాహన మహేంద్రపాలన విధృతసకలభువనమూల, విధుతనిఖిలదనుజతూల, తాపససమారాధిత, పాపజవికారాజిత, కారుణ్యవీచితమారాకారా, కారుణ్యసలిలపూరాధార, మయూరవరవాహన, మహేంద్రగిరికేతన భక్తి పరగమ్య శక్తి కర రమ్య పరిపాలితనాక పురశాసనపాక,...

More Reading

Post navigation

error: Content is protected !!