Home » Ashtothram » Sri Bagalamukhi Ashtottara Shatanamavali

Sri Bagalamukhi Ashtottara Shatanamavali

శ్రీ బగళాముఖి అష్టోత్తరశతనామావళిః (Sri Bagalamukhi Ashtottara Shatanamavali)

  1. ఓం బగళాయై నమః
  2. ఓం విష్ణువనితాయై నమః
  3. ఓం విష్ణుశంకరభామిన్యై నమః
  4. ఓం బహుళాయై నమః
  5. ఓం దేవమాతాయై నమః
  6. ఓం మహావిష్ణు పసురవే నమః
  7. ఓం మహామత్స్యాయై నమః
  8. ఓం మహాకూర్మాయై నమః
  9. ఓం మహావారూపిణ్యై నమః
  10. ఓం నరసింహప్రియాయై నమః
  11. ఓం రమ్యాయై నమః
  12. ఓం వామనాయై నమః
  13. ఓం వటురూపిణ్యై నమః
  14. ఓం జామదగ్న్యస్వరూపాయై నమః
  15. ఓం రామాయై నమః
  16. ఓం రామప్రపూజితాయై నమః
  17. ఓం కృష్ణాయై నమః
  18. ఓం కపర్దిన్యై నమః
  19. ఓం కృత్యాయై నమః
  20. ఓం కలహాయై నమః
  21. ఓం వికారిణ్యై నమః
  22. ఓం బుద్ధిరూపాయై నమః
  23. ఓం బుద్ధభార్యాయై నమః
  24. ఓం బౌద్ధపాషండఖండిన్యై నమః
  25. ఓం కల్కిరూపాయై నమః
  26. ఓం కలిహరాయై నమః
  27. ఓం కలిదుర్గతి నాశిన్యై నమః
  28. ఓం కోటి సూర్యప్రతీకాశాయై నమః
  29. ఓం కోటి కందర్పమోహిన్యై నమః
  30. ఓం కేవలాయై నమః
  31. ఓం కఠినాయై నమః
  32. ఓం కాళ్యై నమః
  33. ఓం కలాయై నమః
  34. ఓం కైవల్యదాయిన్యై నమః
  35. ఓం కేశవ్యై నమః
  36. ఓం కేశవారాధ్యాయై నమః
  37. ఓం కిశోర్యై నమః
  38. ఓం కేశవస్తుతాయై నమః
  39. ఓం రుద్రరూపాయై నమః
  40. ఓం రుద్రమూర్త్యై నమః
  41. ఓం రుద్రాణ్యై నమః
  42. ఓం రుద్రదేవతాయై నమః
  43. ఓం నక్షత్రరూపాయై నమః
  44. ఓం నక్షత్రాయై నమః
  45. ఓం నక్షత్రేశప్రపూజితాయై నమః
  46. ఓం నక్షత్రేశప్రియాయై నమః
  47. ఓం సీతాయై నమః
  48. ఓం నక్షత్రపతి వందితాయై నమః
  49. ఓం నాదిన్యై నమః
  50. ఓం నాగజనన్యై నమః
  51. ఓం నాగరాజ ప్రవందితాయై నమః
  52. ఓం నాగేశ్వర్యై నమః
  53. ఓం నాగకన్యాయై నమః
  54. ఓం నాగర్యై నమః
  55. ఓం నగాత్మజాయై నమః
  56. ఓం నగాధిరాజ తనయాయై నమః
  57. ఓం నగరాజ ప్రపూజితాయై నమః
  58. ఓం నవీనాయై నమః
  59. ఓం నీరదాయై నమః
  60. ఓం పీతాయై నమః
  61. ఓం శ్యామాయై నమః
  62. ఓం సౌందర్యకారిణ్యై నమః
  63. ఓం రక్తాయై నమః
  64. ఓం నీలాయై నమః
  65. ఓం ఘనాయై నమః
  66. ఓం శుభ్రాయై నమః
  67. ఓం శ్వేతాయై నమః
  68. ఓం సౌభాగ్యదాయిన్యై నమః
  69. ఓం సుందర్యై నమః
  70. ఓం సౌఖిగాయై నమః
  71. ఓం సౌమ్యాయై నమః
  72. ఓం స్వర్ణాభాయై నమః
  73. ఓం స్వర్గతి ప్రదాయై నమః
  74. ఓం రిపుత్రాసకర్యై నమః
  75. ఓం రేఖాయై నమః
  76. ఓం శత్రుసంహారకారిణ్యై నమః
  77. ఓం భామిన్యై నమః
  78. ఓం మాయాస్తంభిన్యై నమః
  79. ఓం మోహిన్యై, శుభాయై నమః
  80. ఓం రాగద్వేషకర్యై, రాత్ర్యై నమః
  81. ఓం రౌరవధ్వంసకారిణ్యై నమః
  82. ఓం యక్షిణీసిద్ధనివహాయై నమః
  83. ఓం సిద్ధేశాయై నమః
  84. ఓం సిద్ధిరూపిణ్యై నమః
  85. ఓం లంకాపతిధ్వంసకర్యై నమః
  86. ఓం లంకేశరిపువందితాయై నమః
  87. ఓం లంకానాథకులహరాయై నమః
  88. ఓం మహారావణ హారిణ్యై నమః
  89. ఓం దేవదానవసిద్ధౌఘపూజితాయై నమః
  90. ఓం పరమేశ్వర్యై నమః
  91. ఓం పరాణురూపాయై నమః
  92. ఓం పరమాయై నమః
  93. ఓం పరతంత్ర వినాశిన్యై నమః
  94. ఓం వరదాయై నమః
  95. ఓం వరదారాధ్యాయై నమః
  96. ఓం వరదానపరాయణాయై నమః
  97. ఓం వరదేశ ప్రియాయై నమః
  98. ఓం వీరాయై నమః
  99. ఓం వీరభూషణ భూషితాయై నమః
  100. ఓం వసుదాయై, బహుదాయై నమః
  101. ఓం వాణ్యై, బ్రహ్మరూపాయై నమః
  102. ఓం వరాననాయై నమః
  103. ఓం బలదాయై నమః
  104. ఓం పీతవసనాయై నమః
  105. ఓం పీతభూషణ భూషితాయై నమః
  106. ఓం పీతపుష్పప్రియాయై నమః
  107. ఓం పీతహారాయై నమః
  108. ఓం పీతస్వరూపిణ్యై నమః

ఇతి శ్రీ బగళాముఖి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Sri Basara Saraswathi Ashtottaram

శ్రీ బాసర సరస్వతీ అష్టోత్తర శతనామావళి (Sri Basara Saraswathi Ashtottaram) ఓం శ్రీ శారదాయై నమః ఓం లలితాయై నమః ఓం వాణ్యై నమః ఓం సుందర్యై నమః ఓం భారత్యై నమః ఓం వరాయై నమః ఓం రమాయై...

Sri Hayagreeva Ashtottara Sathanamavali

శ్రీ హయగ్రీవ స్తోత్రం శతనామావళి (Sri Hayagreeva Ashtottara Sathanamavali) ఓం హయగ్రీవాయ నమః ఓం మహావిష్ణవే నమః ఓం కేశవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం గోవిందాయ నమః ఓం పుండరీకాక్షాయ నమః ఓం విష్ణవే నమః ఓం...

Sri Pratyangira Devi Ashtottaram

శ్రీ ప్రత్యంగిర దేవీ అష్టోత్తరం శతనామావళి (Sri Pratyangira Devi Ashtottaram) ఓం శ్రీ ప్రత్యంగిరాయై నమః ఓం ఓంకారరూపిన్యై నమః ఓం క్షం హ్రాం బీజప్రేరితాయై నమః ఓం విశ్వరూపాయై నమః ఓం విరూపాక్షప్రియాయై నమః ఓం ర్ముమ త్ర...

Sri Satyanarayana Swamy Ashtottara Shatanamavali

శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళీ (Sri Satyanarayana Swamy Ashtottara Shatanamavali) ఓం సత్యదేవాయ నమః ఓం సత్యాత్మనే నమః ఓం సత్యభూతాయ నమః ఓం సత్యపురుషాయ నమః ఓం సత్యనాథాయ నమః ఓం సత్యసాక్షిణే నమః ఓం సత్యయోగాయ నమః...

More Reading

Post navigation

error: Content is protected !!