Home » Stotras » Sri Ahobila Narasimha Stotram

Sri Ahobila Narasimha Stotram

శ్రీ అహోబిల నారసింహ స్తోత్రం (Sri Ahobila Narasimha Stotram)

లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం
గోక్షీరసార ఘనసార పటీరవర్ణం
వందే కృపానిధిం అహోబలనారసింహం || 1 ||

ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం
అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం
వందే కృపానిధిం అహోబలనారసింహం || 2 ||

కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం
కేయూరహారమణికుండల మండితాంగం
చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం
వందేకృపానిధిం అహోబలనారసింహం || 3 ||

వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం
హంసాత్మకం పరమహంసమనోవిహారం
వందేకృపానిధిం అహోబలనారసింహం || 4 ||

మందాకినీ జననహేతుపదారవిందం
వృందారకాలయ వినోదనముజ్జ్వలాంగం
మందారపుష్పతులసీరచితాన్ఘ్రిపద్మం
వందే కృపానిధిం అహోబలనారసింహం || 5 ||

తారుణ్యకృష్ణతులసీదళదామరాభ్యాం
దాత్రీరమాభిరమణం మహనీయరూపం
మంత్రాదిరాజ మతదానవమానభంగం
వందేకృపానిధిం అహోబలనారసింహం || 6 ||

ఇతి శ్రీ అహోబిల నారసింహ స్తోత్రం సంపూర్ణం

Sri Anantha Padmanabha Ashtottaram

శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శతనామావళి (Sri Anantha Padmanabha Ashtottaram) ఓం శ్రీ అనంతాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం శేషాయ నమః ఓం సప్త ఫణాన్వితాయ నమః ఓం తల్పాత్మకాయ నమః ఓం పద్మ కారాయ నమః...

Sri Naga Kavacham

శ్రీ నాగ దేవత కవచం నాగ రాజస్య దేవస్య కవచం సర్వకామధమ్ | ఋషిరస్య మహాదేవో గాయత్రీ ఛంద ఈరితః || తారా బీజం శివా శక్తిః క్రోధ భీజస్తు కీలకః | దేవతా నాగరాజస్తు ఫణామణి వీరాజితః సర్వకామర్ధ సిధ్యర్ధే...

Sri Vindhyeshwari Stotram

శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం (వారాహి దేవి) (Sri Vindhyeshwari Stotram) నిశుంభ-శుంభ మర్దిని ప్రచండ ముండ ఖండినీం వనే రణే ప్రకాశినీం భజామి వింధ్య వాసినీం || 1 || త్రిశూల ముండ ధారిణీం ధరా విఘాత హారిణీం గృహే గృహే...

Mangalagiri Kshetram

మంగళగిరి పానకాల నరసింహ స్వామి క్షేత్రం (Sri Mangalagiri Lakshmi Narasimha Swamy Temple (Kshetram)) మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉన్నది. గుంటూరు – విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో...

More Reading

Post navigation

error: Content is protected !!