Home » Stotras » Siddha Mangala Stotram
sri pada avallabha siddha managala stotram

Siddha Mangala Stotram

సిద్ధ మంగళ స్తోత్రం (Siddha Mangala Stotram)

శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పలలక్ష్మి నరసింహ రాజా
జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ
Shreemadanantha Shree Vibhooshitha Appala Laxmee Narasimha Raajaa
jaya Vijayeebhava Digvijayeebhava | Shreemadakhanda Shreevijayeebhava || 1 ||

శ్రీ విద్యాధరి రాధా సురేఖా శ్రీ రాఖీధర శ్రీ పాధా
జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ
Shree Vidyaadhari Raadha Surekha Shreeraakheedhara Shree paadaa
Jaya Vijayeebhava Digvijayeebhava | Shreemadakhanda Shreevijayeebhava || 2 ||

మాతా సుమతీ వాత్సల్యామృద పేరీపోషిత జయ శ్రీ పాధా
జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ
Maathaa Sumathee Vaatsalyaamrutha Pariposhitha Jaya Shree Paadaa
jaya Vijayeebhava Digvijayeebhava | Shreemadakhanda Shreevijayeebhava || 3 ||

సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీ చరణా
జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ
Satya Rusheeswara Duhithaanandana Baapanaaryanutha Shree Charanaa
jaya Vijayeebhava Digvijayeebhava | Shreemadakhanda Shreevijayeebhava || 4||

సవిత్ర కాటకచయన పుణ్యఫల భరథ్వాజ ఋషి గొత్ర సంభవా
జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ
Savitrukaathaka Chayana Punyaphala Bharadwaaja Rushi Gotra Sambhavaa
jaya Vijayeebhava Digvijayeebhava | Shree madakhanda Shreevijayeebhava || 5||

దో చౌపాతీ దేవ్ లక్ష్మి ఘన సంఖ్యాభోదిత శ్రీ చరణా
జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ
Dho Choupaathi Dev Laxmi Ghana Sankhyaa Bodhitha Shreecharanaa
Jaya Vijayeebhava Digvijayeebhava | Shreemadakhanda Shreevijayeebhava || 6||

పుణ్యరూపినీ రాజమాంబ సూత గర్భపుణ్యఫల సాంజాతా
జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ
Punyaroopinee Rajamaamba Sutha Garbhapunyaphala Sanjaathaa
Jaya Vijayeebhava Digvijayeebhava | Sheemadakhanda Shree vijayeebhava || 7||

సుమతీ నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీ పాదా
జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ
Sumathee Nandana Naraharinandana Datta deva Prabhu Shreepaadaa
Jaya Vijayeebhava Digvijayeebhava | Shreemadakhanda Shree vijayeebhava || 8||

పీటికాపుర నిత్యవిహార మధు మతిదత్తా మంగళరూపా
జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ
Peetikaapura Nitya Vihaara Madhumathi Datthaa Mangalaroopaa
Jaya Vijayeebhava Digvijayeebhava | Shreemadakhanda Shreevijayeebhava || 9||

Vedasara Shiva Stavah

వేదసార శివ స్తవమ్: (VedaSara Shiva Stavah) పశూనాం పతిం పాపనాశం పరేశం గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం | జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం మహాదేవమేకం స్మరామి స్మరామి || 1 || మహేశం సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యఞ్గభూషం |...

Sri Tripurasundari Ashtakam Stotram

శ్రీ త్రిపురసుందరి అష్టకం (Sri Tripurasundari Ashtakam) కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం నితంబజితభూధరాం సురనితంబినీసేవితామ్ నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౧ || కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౨ || కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా కుచోపమితశైలయా...

Sri Lalitha Moola Mantra Kavacham

శ్రీ లలితా మూలమంత్ర కవచం(Sri Lalitha moola mantra kavacham) అస్యశ్రీ లలితా కవచ స్తవరత్న మంత్రస్య ఆనందభైరవ ఋషిః అమృత విరాట్ చంద: శ్రీ మహాత్రిపురసుందరీ లలితా పరాంబా దేవతా, ఐ బీజం హ్రీం శక్తి: శ్రీం కీలకం, మమ...

Sri Varahi Anugraha Ashtakam

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం(Sri Varahi Anugraha Ashtakam) ఈశ్వర ఉవాచ మాతర్జగద్రచన-నాటక-సూత్రధార స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ । ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్ కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు ॥ ౧॥ నామాని కిన్తు గృణతస్తవ లోకతుణ్డే నాడమ్బరం స్పృశతి దణ్డధరస్య దణ్డః ।...

More Reading

Post navigation

error: Content is protected !!