శ్రీ ప్రత్యంగిరా దేవి హిందూ ధర్మంలో శక్తిశాలి దేవత మరియు రక్షణా స్వరూపిణి. అమ్మవారి మంత్రాలు, స్తోత్రాలు పారాయణం వలన అన్ని సంకటాల నుండి రక్షింపబడుతుంది . ప్రతి రోజు ప్రత్యంగిరా దేవి వారి పరిహార స్తోత్రాలు పటించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.
Sri Pratyangira Devi is a fierce and powerful deity in Hinduism, often associated with protection and warding off negative energies. She is revered as a form of Shakti, the feminine energy, and is depicted with a lion’s face and human body in many iconographic representations. Devotees seek her blessings to overcome obstacles, attain spiritual strength, and protect themselves from malevolent forces. Sri Prathyangira Devi’s worship involves specific mantras, stotras (hymns), and rituals aimed at invoking her divine grace and safeguarding devotees from harm.