Home » Stotras » Navagraha Karavalamba Stotram

Navagraha Karavalamba Stotram

నవగ్రహ కరావలంబ స్తోత్రమ్ (Navagraha Karavalamba Stotram)

జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తేగోనాథ భాసుర సురాదిభిరీద్యమాన ।నౄణాంశ్చ వీర్య వర దాయక ఆదిదేవఆదిత్య వేద్య మమ దేహి కరావలమ్బమ్ ॥ ౧॥

నక్షత్రనాథ సుమనోహర శీతలాంశోశ్రీ భార్గవీ ప్రియ సహోదర శ్వేతమూర్తే ।క్షీరాబ్ధిజాత రజనీకర చారుశీలశ్రీమచ్ఛశాంక మమ దేహి కరావలమ్బమ్ ॥ ౨॥

రుద్రాత్మజాత బుధపూజిత రౌద్రమూర్తేబ్రహ్మణ్య మంగల ధరాత్మజ బుద్ధిశాలిన్ ।రోగార్తిహార ఋణమోచక బుద్ధిదాయిన్శ్రీ భూమిజాత మమ దేహి కరావలమ్బమ్ ॥ ౩॥

సోమాత్మజాత సురసేవిత సౌమ్యమూర్తేనారాయణప్రియ మనోహర దివ్యకీర్తే ।ధీపాటవప్రద సుపండిత చారుభాషిన్శ్రీ సౌమ్యదేవ మమ దేహి కరావలమ్బమ్ ॥ ౪॥

వేదాన్తజ్ఞాన శ్రుతివాచ్య విభాసితాత్మన్బ్రహ్మాది వన్దిత గురో సుర సేవితాంఘ్రే ।యోగీశ బ్రహ్మ గుణ భూషిత విశ్వ యోనేవాగీశ దేవ మమ దేహి కరావలమ్బమ్ ॥ ౫॥

ఉల్హాస దాయక కవే భృగువంశజాతలక్ష్మీ సహోదర కలాత్మక భాగ్యదాయిన్ ।కామాదిరాగకర దైత్యగురో సుశీలశ్రీ శుక్రదేవ మమ దేహి కరావలమ్బమ్ ॥ ౬॥

శుద్ధాత్మ జ్ఞాన పరిశోభిత కాలరూపఛాయాసునన్దన యమాగ్రజ క్రూరచేష్ట ।కష్టాద్యనిష్ఠకర ధీవర మన్దగామిన్మార్తండజాత మమ దేహి కరావలమ్బమ్ ॥ ౭॥

మార్తండ పూర్ణ శశి మర్దక రౌద్రవేశసర్పాధినాథ సురభీకర దైత్యజన్మ ।గోమేధికాభరణ భాసిత భక్తిదాయిన్శ్రీ రాహుదేవ మమ దేహి కరావలమ్బమ్ ॥ ౮॥

ఆదిత్య సోమ పరిపీడక చిత్రవర్ణహే సింహికాతనయ వీర భుజంగ నాథ ।మన్దస్య ముఖ్య సఖ ధీవర ముక్తిదాయిన్శ్రీ కేతు దేవ మమ దేహి కరావలమ్బమ్ ॥ ౯॥

మార్తండ చన్ద్ర కుజ సౌమ్య బృహస్పతీనామ్శుక్రస్య భాస్కర సుతస్య చ రాహు మూర్తేః ।కేతోశ్చ యః పఠతి భూరి కరావలమ్బస్తోత్రమ్ స యాతు సకలాంశ్చ మనోరథారాన్ ॥ ౧౦॥

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ ॥ ఓం తత్ సత్

Sri Sai Baba Kakada Harathi

శ్రీ షిరిడి సాయి బాబా కాకడ ఆరతి (Sri Sai baba Kakada Harathi) ౧. జోడు నియాకర చరణి ఠేవిలా మాధా | పరిసావీ వినంతీ మాఝి పండరీనాధా || ||౧|| అసోనసో భావ ఆలో తూఝియా ఠాయా |...

Sri Satyanarayana Swamy Vratam

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము (Sri Satyanarayana Swamy Vratam) అన్నవరం  సత్యనారయణస్వామికి చేసే పూజ విధానము. ఈ వ్రతమును హిందూ వధూవరులు శ్రద్దగా ఆచరించిన వారి కాపురం దివ్యముగా ఉండును, విధ్యార్ధులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం లభించును కలియుగమున...

Sri NavaDurga Stuti

శ్రీ నవదుర్గా స్తుతి (Sri Nava Durga Stuti) ప్రధమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధకం | పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళ రాత్రీ చ, మహాగౌరీతి చాష్టమం | నవమం...

Manu Krutha Surya Stuti

మను కృత సూర్య స్తుతి (Manu Krutha Surya Stuti) నమో నమో వరేణ్యాయ వరదాయాంశుమాలినే | జ్యోతిర్మయ నమస్తుభ్యం అనంతా యాజితాయతే || 1 || త్రిలోకచక్షుషె తుభ్యం త్రిగుణా యామృతాయా చ | నమో ధర్మాయ హంసాయ జగజ్జననహేతవే...

More Reading

Post navigation

error: Content is protected !!