Home » Sri Krishna » Madhurashtakam
madhurashtakam

Madhurashtakam

మధురాష్టకం (Madhurashtakam)

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్ ।
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 1 ॥

వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురమ్ ।
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 2 ॥

వేణు-ర్మధురో రేణు-ర్మధురః
పాణి-ర్మధురః పాదౌ మధురౌ ।
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 3 ॥

గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురమ్ ।
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 4 ॥

కరణం మధురం తరణం మధురం
హరణం మధురం స్మరణం మధురమ్ ।
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 5 ॥

గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా ।
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 6 ॥

గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురమ్ ।
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 7 ॥

గోపా మధురా గావో మధురా
యష్టి ర్మధురా సృష్టి ర్మధురా ।
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 8 ॥

ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణం

Sri Chandika Ashtakam

శ్రీ చండికా అష్టకం (Sri Chandika Ashtakam) श्री चण्डिकाष्टकम् (Sri Chandika Ashtakam in Hindi) सहस्रचन्द्रनित्दकातिकान्त-चन्द्रिकाचयै- दिशोऽभिपूरयद् विदूरयद् दुराग्रहं कलेः । कृतामलाऽवलाकलेवरं वरं भजामहे महेशमानसाश्रयन्वहो महो महोदयम् ॥ १॥ विशाल-शैलकन्दरान्तराल-वासशालिनीं त्रिलोकपालिनीं कपालिनी...

Sri Santhana Gopala Swamy Mantram

శ్రీ సంతాన గోపాల స్వామి మంత్రం (Sri Santhana Gopala Swamy Mantram) దేవకీసుత గోవిందా వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణా త్వామహం శరణం గతః Devaki Sutha Govindha Vaasudeva Jagathpathe dehi me thanayam krushnaa...

Sri Varahi Nigraha Ashtakam

శ్రీ వారాహీ నిగ్రహాష్టకం (Sri Varahi Nigrahashtakam ) దేవి క్రోడముఖి త్వదంఘ్రికమల ద్వంద్వానురక్తాత్మనే | మహ్యం ద్రుహ్యతి యో మహేశి మనసా కాయేన వాచా నరః ॥ తస్యాతు త్వదయోగ్ర నిష్టుర హలాఘాత ప్రభూత వ్యథా  | పర్యస్యాన్మనసో భవంతు...

Bala Mukundashtakam

బాల ముకుందాష్టకం (Bala Mukundashtakam) కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ | వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || 1 || సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ | సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి...

More Reading

Post navigation

error: Content is protected !!