ఏకాక్షర కృష్ణ మంత్రం (Ekakshara Krishna Mantram)
ఓం పూర్ణజ్ఞానాత్మనే హృదయాయ నమః ।
ఓం పూణైశ్వర్యాత్మనే శిరసే స్వాహా ।
ఓం పూర్ణపరమాత్మనే శిఖాయై వషట్ ।
ఓం పూర్ణానన్దాత్మనే కవచాయ హుం ।
ఓం పూర్ణతేజాత్మనే నేత్రాభ్యాం వౌషట్ ।
ఓం పూర్ణశక్త్యాత్మనే అస్త్రాయ ఫట్ ।
ఇతి దిగ్బంధః ।।
ఏకాక్షర శ్రీకృష్ణ మహా మంత్రస్య
బ్రహ్మా ఋషిః
నిచృత్ గాయత్రీ ఛందః
శ్రీకృష్ణో దేవతా
శ్రీకృష్ణప్రీత్యర్థే జపే వినియోగః ।।
ధ్యానం
ధ్యాయేద్ధరిం మణినిభం జగదేకవన్ద్యమ్
సౌందర్యసారమరిశంఖవరాభయాని ।
దోర్భిర్దధానమజితం సరసం సభైష్మీ-
సత్యాసమేతమఖిలప్రదమిందిరేశం ।।
మూల మంత్రం ఓం – క్లీం – ఓం
ఇతి ఏకాక్షర కృష్ణ మంత్రం సంపూర్ణమ్