Home » Stotras » Deva Krutam Sankata Ganesha Stotram

Deva Krutam Sankata Ganesha Stotram

దేవ కృతం సంకటనాశన గణేశ స్తోత్రం (Deva Krutam Sankata Ganesha Stotram )

నమో నమస్తే పరమార్థరూప
నమో నమస్తే ఖిలకారణాయ |
నమో నమస్తే ఖిలకారకాయ
సర్వేంద్రియాణామధివాసినేపి || 1 ||
నమో నమో భూతమయాయ తేజస్తు
నమో నమో భూతకృతే సురేశ |
నమో నమః సర్వధియాం ప్రబోధ
నమో నమో విశ్వలయోద్భవాయ || 2 ||
నమో నమో విశ్వభృతే ఒఖిలేశ
నమో నమః కారణ కారణాయ |
నమో నమో వేదవిదామదృశ్య
నమో నమః సర్వవరప్రదాయ || 3 ||
నమో నమో వాగవిచారభూత
నమో నమో విఘ్ననివారణాయ |
నమో నమో భక్త మనోరథఘ్నే
నమో నమో భక్త మనోరథజ్ఞ || 4 ||
నమో నమో భక్తమనోరథేశ
నమో నమో విశ్వవిధానదక్ష |
నమో నమో దైత్యవినాశహేతో
నమో నమః సంకటనాశకాయ || 5 ||
నమో నమః కారుణికోత్తమాయ
నమో నమో జ్ఞానమయాయ తేదిస్తు |
నమో నమోఒజ్ఞానవినాశనాయ
నమో నమో భక్త విభూతిదాయ || 6 ||
నమో నమో౬భక్త విభూతిహంత్రే
నమో నమో భక్త విమోచనాయ |
నమో నమోభక్త విబంధనాయ
నమో నమస్తే ప్రవిభక్తమూర్తే || 7 ||
నమో నమస్తత్త్వవిబోధకాయ
నమో నమస్తత్త్వవిదుత్తమాయ |
నమో నమస్తేఒఖిల కర్మసాక్షిణే
నమో నమస్తే గుణనాయకాయ || 8 ||
ఇతి శ్రీ గణేశపురాణే ఉపాసనాఖండే చత్వారింశో ధ్యాయే
దేవకృత సంకష్టనాశన గణేశ స్తోత్రం సంపూర్ణమ్ ||

Amavathi Somavara Vratram

శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక ఆ సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన...

Manu Krutha Surya Stuti

మను కృత సూర్య స్తుతి (Manu Krutha Surya Stuti) నమో నమో వరేణ్యాయ వరదాయాంశుమాలినే | జ్యోతిర్మయ నమస్తుభ్యం అనంతా యాజితాయతే || 1 || త్రిలోకచక్షుషె తుభ్యం త్రిగుణా యామృతాయా చ | నమో ధర్మాయ హంసాయ జగజ్జననహేతవే...

Sri Shyamala Shodasha Nama Stotram

శ్రీ శ్యామల షోడశ నామా స్తోత్రం (Sri Shyamala Shodasha Nama Stotram) హయగ్రీవ ఉవాచ  తాం తుష్టువుః షోడశభిర్నామభిర్నాకవాసినః | తాని షోడశనామాని శృణు కుంభసముద్భవ || ౧ సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రనాయికా | మంత్రిణీ సచివేశీ చ...

Sri Aditya Stavam

శ్రీ మార్కండేయ పురాణం అంతర్గత శ్రీ ఆదిత్య స్తవం (Sri Aditya Stavam) బ్రహ్మోవాచ నమస్యై యన్మయం సర్వమేత త్సర్వ మయశ్చ యః ౹ విశ్వమూర్తి: పరం జ్యోతి:  యత్త ద్యా యంతి యోగినః || 1 || యఋజ్ఞమ్యోయోయజుషం నిధానం...

More Reading

Post navigation

error: Content is protected !!