Home » Stotras » Dasaradha Prokta Shani Stotram

Dasaradha Prokta Shani Stotram

దశరథ ప్రోక్త శని స్తోత్రం (Dasaradha Prokta Shani Stotram)

అస్య శ్రీ శనైశ్చర స్తోత్ర మంత్రస్య దశరథ ఋషిః
శనైశ్చరో దేవతాః త్రిష్టుపా చందః
శనైశ్చర ప్రీత్యర్దే జపే వినియోగః

దశరథ ఉవాచ

కోణస్థ రౌద్ర మయోథ బభ్రుః
కృష్ణః శనిః పింగళ మంద సౌరిః
నిత్యం స్మృతో యో హరతే చ పీడాం
తస్మై నమః శ్రీరవినందనాయ ||

సురాసుర కింపురుషా గణేంద్రా
గంధర్వ విద్యాధర పన్నాగాశ్చ
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ ||

నరా నరేంద్రాః పశవో మృగేంద్రా
వన్యాశ్చ యే కీట పతంగ భృంగా
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ ||

దేవాశ్చ దుర్గాణి వనాని యత్ర
సేనానివేశాః పుర పట్టాణాని
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ ||

తిలైర్య వైర్మాష గుడాన్నదానై
లోహేనా నీలాంబర దానతోవా
ప్రీణాది మంత్రైర్నిజ వాసరేచ
తస్మై నమః శ్రీరవినందనాయ ||

ప్రయాగ తీరే యమునాతటే చ
సరస్వతీ పుణ్యజలే గుహాయామ్
యో యోగినాం ధ్యానగతోపి సూక్ష్మః
తస్మై నమః శ్రీ రవినందనాయ ||

అస్య ప్రదేశాత్స్వ గృహం ప్రవిష్ట
స్వదీయ వారే సనరః సుఖీ స్యాత్
గృహద్గ తౌ యోన పునః ప్రయాతి
తస్మై నమః శ్రీ రవి నందనాయ ||

స్రష్టా స్వయంభూర్భువ సత్రయస్య
త్రాతా హరిః శం హరతే పినాకీ
ఏకస్త్రిధా ఋగ్యజు సామమూర్తి
తస్మై నమః శ్రీ రవి నందనాయ ||

శన్యష్టకం యః పఠతః ప్రభాతే
నిత్యం సుపుత్రైః ప్రియ బాంధవైశ్చ
పఠేశ్చ సౌఖ్యం భువిభోగయుక్తం
ప్రాప్నోతి నిర్వాణ పదం పరం సః ||

ఇతి శ్రీ దశరథ ప్రోక్త శనైశ్చర స్తోత్రమ్ సంపూర్ణం

Om Namo Narayanaya Ashtakashara Mahatyam

ఓం నమో నారాయణాయ అష్టాక్షర మాహాత్మ్యం (Om Namo Narayanaya Ashtakashara Mahatyam) శ్రీశుక ఉవాచ కిం జపన్ ముచ్యతే తాత సతతం విష్ణుతత్పరః | సంసారదుఃఖాత్ సర్వేషాం హితాయ వద మే పితః || 1|| వ్యాస ఉవాచ అష్టాక్షరం...

Sri Saravanabhava Mantrakshara Shatakam

శ్రీ శరవనభవ మంత్రాక్షరషట్కం (Sri Saravanabhava Mantrakshara Shatakam) శక్తిస్వరూపాయ శరోద్భవాయ శక్రార్చితాయాథ శచీస్తుతాయ | శమాయ శంభుప్రణవార్థదాయ శకారరూపాయ నమో గుహాయ || 1|| రణన్మణిప్రోజ్జ్వలమేఖలాయ రమాసనాథప్రణవార్థదాయ | రతీశపూజ్యాయ రవిప్రభాయ రకారరూపాయ నమో గుహాయ || 2|| వరాయ...

Sri Vaishno Devi Kshetram

శ్రీ వైష్ణవ దేవి  (Sri Vaishno Devi Kshetram) వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా...

Sri Nandeeshwara Swamy / Nandikeshwara

శ్రీ నందీశ్వర వృతాంతం (Sri Nandeeshwara swamy) శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు. నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివుడ్ని చూస్తే మరికొందరు నంది చెవి లో తమ కోరికలను చెప్పుకుంటారు. మరియు నంది యొక్క...

More Reading

Post navigation

error: Content is protected !!