Home » Ashtakam » Sri Govardhana Ashtakam
govardhana ashtakam

Sri Govardhana Ashtakam

శ్రీ గోవర్ధన అష్టకం (Sri Govardhana Ashtakam)

గుణాతీతం పరం బ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరమ్
గోకులానందదాతారం, వందే గోవర్ధనం గిరిమ్ || 1 ||

గోలోకాధిపతి కృష్ణ విగ్రహం పరమేశ్వరమ్
చతుష్పాదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిమ్ || 2 ||

నానా జన్మకృతం పాపం దాహేత్తూలం హతాశనః
కృష్ణ భక్తిప్రదం శశ్వద్వందే వందే గోవర్ధనం గిరిమ్ || 3 ||

సదానందం సదావంద్యం సదా సర్వార్ధసాధనమ్
సాక్షిణం సకలాధారం వందే గోవర్ధనం గిరిమ్ || 4 ||

సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం కృతేక్షణమ్
ధ్యాయంతం కృష్ణ కృష్ణేతి వందే గోవర్ధనం గిరిమ్ || 5 ||

విశ్వరూపం ప్రజాధీశం పల్లవీపల్లవప్రియమ్
విహ్వల ప్రియమాత్మానం వందే గోవర్ధనం గిరిమ్ || 6 ||

ఆనందక్రుత్సురాధీశక్హ్ర్ త సంభారభోజనమ్
మహేమద్ద్రమదహంతారం వందే గోవర్ధనం గిరిమ్ || 7 ||

కృష్ణ లీలారసావిష్టం కృష్ణాత్మానాం కృపాకరమ్
కృష్ణానన్దప్రదం సాక్షాద్వందే వందే గోవర్ధనం గిరిమ్ || 8 ||

గోవర్ధనాష్టకమిదం య : పఠేద్భక్తిసంయుత:
తన్నేత్రగోచరో యాతి కృష్ణో గోవర్ధనేశ్వర:
ఇదం శ్రీ మద్ఘనస్యామనందనస్య మహాత్మనః
జ్ఞానినో జ్ఞాని రామస్య కృతి ర్విజయతేతరామ్

Sri Lingashtakam

శ్రీ లింగాష్టకం (Sri Lingashtakam) బ్రహ్మమురారిసురార్చితలిఙ్గమ్ నిర్మలభాసితశోభితలింగం । జన్మజదుఃఖవినాశకలిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివలింగం ॥ 1॥ దేవమునిప్రవరార్చితలిఙ్గమ్ కామదహమ్ కరుణాకర లింగం । రావణదర్పవినాశనలిఙ్గమ్ తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 2॥ సర్వసుగన్ధిసులేపితలిఙ్గమ్ బుద్ధివివర్ధనకారణలింగం । సిద్ధసురాసురవన్దితలిఙ్గమ్ తత్...

Sri PanduRanga Ashtakam

శ్రీ పాండురంగాష్టకం (Sri PanduRanga Ashtakam) మహాయోగపీఠే తటే భీమరథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః, సమాగత్య తిష్ఠంత మానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 1 || తటిద్వాసనం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్‌, పరం త్విష్టకాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగం...

Madhurashtakam

మధురాష్టకం (Madhurashtakam) అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ । హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 1 ॥ వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్ । చలితం...

Sri Surya Ashtakam

శ్రీ సూర్య అష్టకం (Sri Surya Ashtakam) ॥ శ్రీ గణేశాయ నమః ॥ సాంబ ఉవాచ ॥ ఆదిదేవం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర । దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే || 1 || సప్తాశ్వరథమారూఢం ప్రచణ్డం కశ్యపాత్మజమ్...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!