శ్రీ నందికేశ్వర అష్టోత్తర శతనామావళి (Sri Nandikeshwara Ashtottara Shatanamavali)
- ఓం శ్రీ నందికేశ్వరాయ నమః
- ఓం బ్రహ్మరూపిణే నమః
- ఓం శివధ్యానపరాయణాయ నమః
- ఓం తీక్ణ్ శృంగాయ నమః
- ఓం వేద వేదాయ నమః
- ఓం విరూపయే నమః
- ఓం వృషభాయ నమః
- ఓం తుంగశైలాయ నమః
- ఓం దేవదేవాయ నమః
- ఓం శివప్రియాయ నమః
- ఓం విరాజమానాయ నమః
- ఓం నటనాయ నమః
- ఓం అగ్నిరూపాయ నమః
- ఓం ధన ప్రియాయ నమః
- ఓం సితచామరధారిణే నమః
- ఓం వేదాంగాయ నమః
- ఓం కనకప్రియాయ నమః
- ఓం కైలాసవాసినే నమః
- ఓం దేవాయ నమః
- ఓం స్థితపాదాయ నమః
- ఓం శృతి ప్రియాయ నమః
- ఓం శ్వేతోప్రవీతినే నమః
- ఓం నాట్యనందకాయ నమః
- ఓం కింకిణీధరాయ నమః
- ఓం మత్తశృంగినే నమః
- ఓం హాటకేశాయ నమః
- ఓం హేమభూషణాయ నమః
- ఓం విష్ణురూపిణ్యాయ నమః
- ఓం పృథ్విరూపిణే నమః
- ఓం నిధీశాయ నమః
- ఓం శివవాహనాయ నమః
- ఓం గుళప్రియాయ నమః
- ఓం చారుహాసాయ నమః
- ఓం శృంగిణే నమః
- ఓం నవతృణప్రియాయ నమః
- ఓం వేదసారాయ నమః
- ఓం మంత్రసారాయ నమః
- ఓం ప్రత్యక్షాయ నమః
- ఓం కరుణాకరాయ నమః
- ఓం శీఘ్రాయ నమః
- ఓం లలామకలికాయ నమః
- ఓం శివయోగినే నమః
- ఓం జలాధిపాయ నమః
- ఓం చారు రూపాయ నమః
- ఓం వృషెశాయ నమః
- ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః
- ఓం సుందరాయ నమః
- ఓం సోమభూషాయ నమః
- ఓం సువక్త్రాయ నమః
- ఓం కలినాశనాయ నమః
- ఓం సుప్ర కాశాయ నమః
- ఓం మహావీర్యాయ నమః
- ఓం హంసాయ నమః
- ఓం అగ్నిమయాయ నమః
- ఓం ప్రభవే నమః
- ఓం వరదాయ నమః
- ఓం రుద్రరూపాయ నమః
- ఓం మధురాయ నమః
- ఓం కామికప్రియాయ నమః
- ఓం విశిష్ట్టా య నమః
- ఓం దివ్యరూపాయ నమః
- ఓం ఉజ్జ్వలినే నమః
- ఓం జ్వాలానేత్రాయ నమః
- ఓం సంపర్తాయ నమః
- ఓం కాలాయ నమః
- ఓం కేశవాయ నమః
- ఓం సర్వదైవతాయ నమః
- ఓం శ్వేతవర్ణాయ నమః
- ఓం శివాసీనాయ నమః
- ఓం చిన్మయాయ నమః
- ఓం శృంగపట్టాయ నమః
- ఓం శ్వేతచామర భూషాయ నమః
- ఓం దేవరాజాయ నమః
- ఓం ప్రభానందినే నమః
- ఓం వందితాయ నమః
- ఓం పరమేశ్వరార్చితాయ నమః
- ఓం నిరూపాయ నమః
- ఓం నిరాకారాయ నమః
- ఓం ఛిన్నధైత్యాయ నమః
- ఓం నాసాసూత్రిణే నమః
- ఓం ఆనందేశ్యాయ నమః
- ఓం తితతండులభక్షణాయ నమః
- ఓం వారనందినే నమః
- ఓం సరసాయ నమః
- ఓం విమలాయ నమః
- ఓం పట్టసూత్రాయ నమః
- ఓం కళాకంటాయ నమః
- ఓం శైలాదినే నమః
- ఓం శిలాధన సునంధనాయ నమః
- ఓం కారణాయ నమః
- ఓం శృతి భక్తాయ నమః
- ఓం వీరకంటాధరాయ నమః
- ఓం ధన్యాయ నమః
- ఓం విష్ణు నందినే నమః
- ఓం శివజ్వాలా గ్రాహిణే నమః
- ఓం భద్రాయ నమః
- ఓం అనఘాయ నమః
- ఓం వీరాయ నమః
- ఓం ధృవాయ నమః
- ఓం ధాత్రే నమః
- ఓం శాశ్వతాయ నమః
- ఓం ప్రదోషప్రియ రూపిణే నమః
- ఓం వృషాయ నమః
- ఓం కుండలదృతే నమః
- ఓం భీమాయ నమః
- ఓం సితవర్ణ స్వరూపినే నమః
- ఓం సర్వాత్మనే నమః
- ఓం సర్వవిఖ్యాతాయ నమః
Leave a Comment