Home » Remedies » Yama Nama Smarana

Yama Nama Smarana

Yama Nama Smarana (యమ నామ స్మరణ)

  1. యమాయ నమః
  2. ధర్మరాజాయ నమః
  3. మృత్యవే నమః
  4. అంతకాయ నమః
  5. వైవస్వతాయ నమః
  6. కాలాయ నమః
  7. సర్వభూత క్షయాయ నమః
  8. సమవర్తినే నమః
  9. సూర్యాత్మజాయ నమః

ప్రతీ రోజు ఈ నామాలు చదువుకుంటే మృత్యు భయం ఉండదు

Puthrada Ekadashi

పుత్రద ఏకాదశి (Puthrada Ekadashi) వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ…. పూర్వం మహారాజు “సుకేతుడు” ‘భద్రావతి’ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య ‘చంపక’; మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ...

Vinaya Chavithi Chandra Darshana Dosha Nivarana Mantram

వినాయక చవితి చంద్ర దర్శన దోష నివారణ మంత్రం (Vinayaka Chavithi Chandra Darshana Dosha Nivarana Mantram) సింహః ప్రసేన మవదీత్, సింహో జాంబవంతాహతః, సుకుమారక మారోధి, స్తవహ్యేశ స్యమంతకః Chandra Darshana Dosha Nivarana Mantram in English...

Ekadashi Vratam

ముక్కోటి ఏకాదశి వ్రతం (Mukkoti Ekadashi Vratam)  ఏకాదశీ వ్రతం” ఎలా చేయాలో మీకు తెలుసా అయితే ఈ కథనం చదవండి. ఏకాదశీ రోజున వేయి కనులతో వీక్షించి, సేవించి, తరి౦చాలని పండితులు చెబుతున్నారు. ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వ...

28 names of Lord Subrahmanya

సుబ్రమణ్య స్వామి 28 నామములు (28 names of Lord Subrahmanya) స్కంద ఉవాచ 1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి. 2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి. 3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు....

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!