శ్రీ దకారాది దుర్గా అష్టోత్తర శతనామావళి (Sri Dakaradi Durga Ashtottara Shatanamavali)
- ఓం దుర్గా యై నమః
- ఓం దురిత హరాయై నమః
- ఓం దుర్గాచల నివాసిన్యై నమః
- ఓం దుర్గామార్గాను సంచారాయై నమః
- ఓం దుర్గా మార్గా నివాసిన్యై న నమః
- ఓం దుర్గ మార్గ ప్రవిష్టాయై నమః
- ఓం దుర్గ మార్గ ప్రవేసిన్యై నమః
- ఓం దుర్గ మార్గ కృతా వాసాయై
- ఓం దుర్గ మార్గ జయప్రియాయై
- ఓం దుర్గ మార్గ గృహీతార్చాయై
- ఓం దుర్గ మార్గ స్థితాత్మికాయై నమః
- ఓం దుర్గ మార్గ స్తుతిపరాయై
- ఓం దుర్గ మార్గస్మృతిపరాయై
- ఓం దుర్గ మార్గ సదాస్థాప్యై
- ఓం దుర్గ మార్గ రతిప్రియాయై
- ఓం దుర్గమార్గ స్థలస్థానాయై నమః
- ఓం దుర్గ మార్గ విలాసిన్యై
- ఓం దుర్గ మార్దత్యక్తాస్త్రాయై
- ఓం దుర్గ మార్గ ప్రవర్తిన్యై నమః
- ఓం దుర్గా సురనిహంత్ర్యై నమః
- ఓం దుర్గా సుర నిషూదిన్యై నమః
- ఓం దుర్గాసుర హరాయై నమః
- ఓం దూత్యై నమః
- ఓం దుర్గాసుర వధోన్మత్తాయై నమః
- ఓం దుర్గాసుర వధోత్సుకాయై నమః
- ఓం దుర్గాసుర వధోత్సాహాయై నమః
- ఓం దుర్గాసుర వధోద్యతాయై నమః
- ఓం దుర్గాసుర వధ శ్రేష్యాయై నమః ష
- ఓం దుర్గాసుర ముఖాంతకృతే నమః
- ఓం దుర్గాసుర ధ్వంసతోషాయై
- ఓం దుర్గ దానవదారిన్యై నమః
- ఓం దుర్గ విద్రావణ కర్త్యై నమః
- ఓం దుర్గ విద్రావిన్యై నమః
- ఓం దుర్గ విక్షోభన కర్త్యై నమః
- ఓం దుర్గ శీర్షనిక్రున్తిన్యై నమః
- ఓం దుర్గ విధ్వంసన కర్త్యై నమః
- ఓం దుర్గ దైత్య నికృన్తిన్యై నమః
- ఓం దుర్గ దైత్య ప్రాణ హరాయై నమః
- ఓం దుర్గ ధైత్యాంతకారిన్యై నమః
- ఓం దుర్గ దైత్య హర త్రా త్ర్యై నమః
- ఓం దుర్గ దైత్య సృగున్మదాయై
- ఓం దుర్గ దైత్యా శన కర్త్యై నమఃa
- ఓం దుర్గ చర్మాంబరావృతాయై నమః
- ఓం దుర్గ యుద్ధ విశారదాయై నమః
- ఓం దుర్గ యుద్దోత్సవకర్త్యై నమః
- ఓం దుర్గ యుద్దాసవరతాయై నమః
- ఓం దుర్గ యుద్ద విమర్దిన్యై నమః
- ఓం దుర్గ యుద్దాట్టహాసిన్యై నమః
- ఓం దుర్గయుద్ధహాస్యార తాయై నమః
- ఓం దుర్గ యుద్ధ మహామాత్తాయే నమః
- ఓం దుర్గ యుద్దోత్సవోత్సహాయై నమః
- ఓం దుర్గదేశనిషేణ్యీ నమః ..
- ఓం దుర్గ దేశ వాసరతాయై నమః
- ఓం దుర్గ దేశ విలాసిన్యై నమః
- ఓం దుర్గ దేశార్చనరతాయై నమః
- ఓం దుర్గ దేశ జనప్రియాయై నమః
- ఓం దుర్గమస్థానసంస్థానాయై నమః
- ఓం దుర్గ మథ్యానుసాధనాయై నమః
- ఓం దుర్గ మాయై నమః
- ఓం దుర్గాసదాయై నమః
- ఓం దుఃఖహంత్ర్యై నమః
- ఓం దుఃఖ హీనాయై నమః
- ఓం దీన బంధవే నమః
- ఓం దీన మాత్రే నమః
- ఓం దీన సేవ్యాయై నమః
- ఓం దీన సిద్ధాయై నమః
- ఓం దీన సాధ్యాయై నమః
- ఓం దీనవత్సలాయై నమః
- ఓం దేవకన్యాయై నమః
- ఓం దేవమాన్యాయై నమః
- ఓం దేవసిద్దాయై నమః
- ఓం దేవపూజ్యాయై నమః
- ఓం దేవవందితాయై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం దేవధన్యాయై నమః
- ఓం దేవరమ్యాయై నమః
- ఓం దేవకామాయై నమః
- ఓం దేవదేవ ప్రియాయై నమః
- ఓం దేవదానవ వందితాయై నమః
- ఓం దేవదేవవిలాసిన్యై నమః
- ఓం దేవా దేవార్చన ప్రియాయై నమః
- ఓం దేవదేవ సుఖప్రధాయై నమః
- ఓం దేవదేవ గతాత్మి కాయై నమః
- ఓం దేవతాతనవే నమః
- ఓం దయాసింధవే నమః
- ఓం దయాంబుధాయై నమః
- ఓం దయాసాగరాయై నమః
- ఓం దయాయై నమః
- ఓం దయాలవే నమః
- ఓం దయాశీలాయై నమః
- ఓం దయార్ధ్రహృదయాయై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం ధీర్ఘాంగాయై నమః
- ఓం దుర్గాయై నమః
- ఓం దారుణా నమః
- ఓం దీర్గ చక్షుషె నమః
- ఓం దీర్గ లోచనాయై నమః
- ఓం దీర్గ నేత్రాయై నమః
- ఓం దీర్గ బాహవే నమః
- ఓం దయాసాగర మధ్యస్తాయై నమః
- ఓం దయాశ్రయా యై నమః
- ఓం దయాంభునిఘాయై నమః
- ఓం దాశరధీ ప్రియాయై నమః
- ఓం దాశ భుజాయై నమః
- ఓం దిగంబర విలాసిన్యై నమః
- ఓం దుర్గ మాయై నమః
- ఓం దేవసమాయుక్తాయై నమః
- ఓం దురితాపహరిన్యై నమః
ఇతి శ్రీ దకారది దుర్గా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment