Home » Sri Sudarshana Swami » Sri Sudarshana Maha Mantram
sudarshana maha mantram

Sri Sudarshana Maha Mantram

శ్రీ సుదర్శన మహా మంత్రం (Sri Sudarshana Maha Mantram)

ఓం  శ్రీం  హ్రీం   క్లీం   కృష్ణాయ  గోవిందాయా  గోపిజన  వల్లభాయ  పరాయ  పరమ  పురుషాయ  పరమాత్మనే  పర కర్మ మంత్ర యంత్ర తంత్ర  ఔషద విష ఆభిచార అస్త్ర శస్త్రాన్ సంహార  సంహార  మృథ్యొర్  మొచయ  మొచయ  ఓం నమో భగవతే మహా సుదర్శనాయ

ఓం ప్రొ౦ రీం ర౦ దీప్త్రే జ్వాలా పరీథాయ సర్వ ధిక్షోబనకరాయ హుం ఫట్ పరఃబ్రాహ్మనే పరం జ్యోతిషే స్వాహా |

ఓం నమో భగవతే సుదర్శనాయ |  ఓం నమో భగవతే మహా సుదర్శనాయ ||

మహా చక్రాయా మహా జ్వాలయ సర్వ రోగ ప్రశమనాయ కర్మ బంధ విమొచనాయ పాదాధిమాస్త్యపర్యంతం వాత జనిత రోగాన్ పిత్హా జనిత రోగాన్ శ్లేష్మ జనిత రోగాన్ ధాతుసన్గలి గొధ్భవ నానా వికార రోగాన్ నాశయ నాశయ ప్రశమయ ప్రశమయ ఆరోగ్యం దేహి దేహి ఓం సహస్రార  హుం ఫట్ స్వాహా  ||

Sri Subramanya Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (Sri Subramanya Stotram) నీల కంఠ వాహనం ద్విషద్ భుజం కిరీటినం లోల రత్న కుండల ప్రభా అభిరామ షణ్ముఖం శూల శక్తి దండ కుక్కుట అక్ష మాలికా ధరం బాలం ఈశ్వరం కుమారశైల వాసినం భజే...

Sri Surabhi Devi Stotram

ఇంద్ర కృత శ్రీ సురభి స్తోత్రం (Sri Surabhi Devi Stotram) నమో దేవ్యై మహా దేవ్యై సురాభయైచ నమో నమః గవాంబీజ స్వరూపాయ నమస్తే జగదంబికే || నమో రాధ ప్రియయైచ పద్మాంశాయై నమో నమః నమః కృష్ణ ప్రియాయై...

Sri Nandeeshwara Janma Vruthantham

శ్రీ నందీశ్వర వృతాంతం (Sri Nandeeshwara swamy) శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు. నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివుడ్ని చూస్తే మరికొందరు నంది చెవి లో తమ కోరికలను చెప్పుకుంటారు. మరియు నంది యొక్క...

Sri Vishnu Shodasha Nama Stotram

శ్రీ విష్ణు షోడశి నామ స్తోత్రం (Sri Vishnu Shodasha Nama Stotram) ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్ధనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం || యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుత్యాగే...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!