Home » Ashtakam » Sri Sadashiva Ashtakam

Sri Sadashiva Ashtakam

శ్రీ సదాశివాష్టకం (Sri Sadashiva Ashtakam)

సదా ఇందుమౌళిం సదా జ్ఞానగమ్యం
సదా చిత్ప్రకాశం సదా నిర్వికారం
సదానందరూపం సదా వేదవేద్యం
సదా భక్తమిత్రం సదా కాలకాలం
భజే సంతతం శంకరం పార్వతీశం || 1 ||

సదా నీలకంఠం సదా విశ్వవంద్యం
సదా శూలపాణిం సదా నిర్వికల్పం
సదా దుర్నిరీక్ష్యం సదా భస్మదిగ్ధం
సదా వాగ్విశుద్ధం సదా ధ్యానమగ్నం
భజే సంతతం శంకరం పార్వతీశం || 2 ||

సదా పంచవక్త్రం సదా లింగరూపం
సదా అష్టమూర్తిం సదాద్యంతరహితం
సదా పాపనాశం సదా శైలవాసం
సదార్ద్రచిత్తం సదా భూతనాధం
భజే సంతతం శంకరం పార్వతీశం || 3 ||

సదా శాంతమూర్తిం సదా నిరాభాసం
సదా మార్గబంధుం సదా నాదమధ్యం
సదా దీనపాలం సదా లోకరక్షం
సదా దేవదేవం సదా కామరాజం
భజే సంతతం శంకరం పార్వతీశం || 4 ||

సదా మోహధ్వాంతం సదా భవ్యతేజం
సదా వైద్యనాధం సదా జ్ఞానబీజం
సదా పరమహంసం సదా వజ్రహస్తం
సదా వేదమూలం సదా విశ్వనేత్రం
భజే సంతతం శంకరం పార్వతీశం || 5 ||

సదా ప్రాణబంధుం సదా నిశ్చయాత్మం
సదా నిర్విశేషం సదా నిర్విచారం
సదా దేవశ్రేష్ఠం సదా ప్రణవతత్త్వం
సదా వ్యోమకేశం సదా నిత్యతృప్తం
భజే సంతతం శంకరం పార్వతీశం || 6 ||

సదా సహస్రాక్షం సదా వహ్నిపాణిం
సదా ఆశుతోషం సదా యోగనిష్ఠం
సదా బోధరూపం సదా శుద్ధసత్త్వం
సదా స్థాణురూపం సదార్ధదేహం
భజే సంతతం శంకరం పార్వతీశం || 7 ||

సదా మోక్షద్వారం సదా నాట్యసారం
సదా ప్రజ్ఞధామం సదా నిర్వికల్పం
సదా స్వతస్సిద్ధం సదా అద్వితీయం
సదా నిరుపమానం సదా అక్షరాత్మం
భజే సంతతం శంకరం పార్వతీశం || 8 ||

సర్వం శ్రీ సదాశివ చరణారవిందార్పణమస్తు

ఇతి శ్రీ సదాశివ అష్టకం సంపూర్ణం

Sri Ganesha Mangala Ashtakam

శ్రీ గణేశ మంగళాష్టకమ్ (Sri Ganesha Mangala ashtakam) గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే | గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ || 1 || నాగయఙ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినే | నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ || 2 || ఇభవక్త్రాయ చేంద్రాది...

Sri Durgashtakam

శ్రీ దుర్గాష్టకం (Sri Durgashtakam) ఉద్వపయతునశ్శక్తి – మాదిశక్తే ద్దరస్మితమ్‌ తత్వం యస్యమాహత్సూక్ష్మం – మానన్దోవేతి సంశయః || 1 || జ్ఞాతుర్ఞానం స్వరూపం – స్యాన్నగుణోనాపి చక్రియా యదిస్వ స్య స్వరూపేణ – వైశిష్య్యమనవస్దీతిః || 2 || దుర్గే భర్గ...

Sri Vasavi Kanyaka Ashtakam

Sri Vasavi Kanyaka Ashtakam (శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం) నమో దేవ్యై సుభద్రా యై కన్యకాయై నమో నమః శుభం కురు మహా దేవి వాసవ్యైచ నమో నమః  || 1 || జయయై చంద్ర రూపాయై చండికాయై...

Sri Bhavani Ashtakam

శ్రీ భవానీ అష్టకం (Sri Bhavani Ashtakam) న తాతో న మాతా న బంధుర్న దాతా న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!