శ్రీ తారా మహావిద్య (Sri Tara Mahavidya)
Tara Jayanthi is celebrated in the Chaitra Masam Shukla Paksha navami (9th day ).
Tara
Swarna Tara
Neela Saraswathi
దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీ తారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. తరింప చేసే దేవి కాబట్టి తార అయ్యింది. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా అంటారు. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.
తారా గాయిత్రి:
ఓం తారాయైచ విద్మహే మహాగ్రాయైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ ||
Leave a Comment