Home » Stotras » Sri Dhanadha Devi Stotram

Sri Dhanadha Devi Stotram

శ్రీ ధనదాదేవి స్తోత్రం (Sri Dhanadha devi stotram)

నమః సర్వ స్వరూపేచ సమః కళ్యాణదాయికే |
మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే||

మహా భోగప్రదే దేవి ధనదాయై ప్రపూరితే |
సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||

బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి |
దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||

ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే |
శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||

విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి |
మహాసత్వ గుణే నంతే ధనదాయే నమోస్తుతే||

శివరూపే శోవానందే కారణానంద విగ్రహే |
విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే||

పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే |
సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే ||

Sri Mangala Chandika Stotram

శ్రీ మంగళ చండికా స్తోత్రం (Sri Mangala Chandika Stotram) రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే సంహర్తి విపదాం రాశే దేవి మంగళ చండికే హర్ష మంగళదక్షే చ హర్ష మంగళ చండికే శుభే మంగళదక్షే చ శుభే మంగళ చండికే...

Sri Datta Stavam

శ్రీ దత్త స్తవం: (Sri Datta Stavam) దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనో వతు || 1 || దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనో వతు || 2 || శరణ గతదీనార్తపరిత్రాణ...

Sri Venkateshwara Govinda Namalu

శ్రీ గోవింద నామాలు (Sri Govinda Namalu) ఓం నమో వెంకటేశాయ శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా శ్రీ భక్త వత్సలా గోవిందా భాగవత ప్రియ గోవిందా నిత్య నిర్మల గోవిందా నీల మేఘ శ్యామ గోవిందా పురాణ...

Sri Lakshmi Hrudayam

శ్రీ లక్ష్మీ హృదయం (Sri Lakshmi Hrudayam) హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా! హార నూపుర సంయుక్తాం మహాలక్ష్మీం విచింతయేత్ || 1 || భావం: తనలీలావిలాసంతో ఇరుహస్తాల్లో కమలాలు ధరించి, హారాలు, మువ్వలగజ్జలు వంటి అనేక ఆభరణాలను ధరించిన మహాలక్ష్మీదేవిని...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!