Home » Ashtothram » Sri Panchakshari Ashtottara Shatanamavali

Sri Panchakshari Ashtottara Shatanamavali

శ్రీ పంచాక్షరి అష్టోత్తర శతనామావళి (Sri Panchakshari Ashtottara Shatanamavali)

  1. ఓం ఓంకార రూపాయ నమః
  2. ఓం ఓంకార నిలయాయ నమః
  3. ఓం ఓంకారబీజాయ నమః
  4. ఓం ఓంకారసారసహంసకాయ నమః
  5. ఓం ఓంకారమయమధ్యాయ నమః
  6. ఓం ఓంకారమంత్రవాసిసే నమః
  7. ఓం ఓంకారధ్వరధక్షాయ నమః
  8. ఓం ఓంకారవేదోపనిషదే నమః
  9. ఓం ఓంకారపరసౌఖ్యరాదాయ నమః
  10. ఓం ఓంకారమూర్తయే నమః
  11. ఓం ఓంకారవేద్యాయై నమః
  12. ఓం ఓంకార భూషణాయ నమః
  13. ఓం ఓంకారవర్ణభేదినే నమః
  14. ఓం ఓంకార పద ప్రియాయ నమః
  15. ఓం ఓంకారబ్రహ్మమయాయ నమః
  16. ఓం ఓంకార మధ్యస్థాయై నమః
  17. ఓం ఓంకార నందనాయ నమః
  18. ఓం ఓంకార భద్రాయ నమః
  19. ఓం ఓంకార విషయాయ నమః
  20. ఓం ఓంకార హరాయ నమః
  21. ఓం ఓంకారేశాయ నమః
  22. ఓం ఓంకార తాండవాయ నమః
  23. ఓం ఓంకార భూమ్యే నమః
  24. ఓం ఓంకారఉదకాయ నమః
  25. ఓం ఓంకారవహ్నయే నమః
  26. ఓం ఓంకారవాయవే నమః
  27. ఓం ఓంకారసభ సే నమః
  28. ఓం ఓం శివాయ నమః
  29. ఓం నకార రూపాయ నమః
  30. ఓం నందివిద్యాయై నమః
  31. ఓం నారాసింహగర్వహరాయ నమః
  32. ఓం నానాశాస్త్ర విశారదాయ నమః
  33. ఓం నవీనాచలనాయకాయ నమః
  34. ఓం నవావరణాయ నమః
  35. ఓం నవశక్తినాయకాయ నమః
  36. ఓం నవయౌవ్వనాయ నమః
  37. ఓం నవనీత ప్రియాయ నమః
  38. ఓం నంది వాహనాయ నమః
  39. ఓం నటరాజాయ నమః
  40. ఓం నష్టశోకాయ నమః
  41. ఓం నర్మాలాప విశారదాయ నమః
  42. ఓం నమ దక్షాయ నమః
  43. ఓం న యత్ర ధరాయ/ నవాయ నమః
  44. ఓం నవ విధీ ప్రియాయ నమః
  45. ఓం నవగ్రహ రూపిణే నమః
  46. ఓం నవ్యావ్యయ భోజనాయ నమః
  47. ఓం నగాధిశాయ నమః
  48. ఓం మకారరూపాయ నమః
  49. ఓం మంత్రజ్ఞాయ నమః
  50. ఓం మహితాయ నమః
  51. ఓం మధురావాసభూమ్యే నమః
  52. ఓం మందార కుసుమ ప్రియాయ నమః
  53. ఓం మంద దూరాయి నమః
  54. ఓం మన్మధ నాశనాయ నమః
  55. ఓం మంత్ర విద్యా య నమః
  56. ఓం మంత్రశాస్త్రయ నమః
  57. ఓం మల విమోచకాయ నమః
  58. ఓం మనోన్ మణిపతయే నమః
  59. ఓం మందాయ నమః
  60. ఓం మలదూర్ధ్వశిరసే నమః
  61. ఓం మహోత్సవాయ నమః
  62. ఓం మంగళాకృతయే నమః
  63. ఓం మండల ప్రియాయ నమః
  64. ఓం మహాదేవాయ నమః
  65. ఓం మహానందాయ నమః
  66. ఓం మహా సత్వాయ నమః
  67. ఓం మహేశాయ నమః
  68. ఓం శికారూపాయ నమః
  69. ఓం శివాయ నమః
  70. ఓం శిక్షిత దాన వాయ నమః
  71. ఓం శితికంటాయ నమః
  72. ఓం శివాకాంతాయ నమః
  73. ఓం చిన్మరసుఖావతారాయ నమః
  74. ఓం శివాత్మసుతచక్షువే నమః
  75. ఓం శిపివిష్టాయ నమః
  76. ఓం శీతపీతాయ నమః
  77. ఓం శితవాహనజన్మభూవే నమః
  78. ఓం శిశుపాల విపక్షేం ద్రాయ నమః
  79. ఓం శిరః కృత సురాపగాయ నమః
  80. ఓం శిలీముఖీ కృత విష్ణవే నమః
  81. ఓం శివ కేతనాయ నమః
  82. ఓం శివాలయాయ నమః
  83. ఓం శిఖామణయే నమః
  84. ఓం వకార రూపాయ నమః
  85. ఓం పరవేషధరాయ నమః
  86. ఓం వరభయహస్తాయ నమః
  87. ఓం వాసవార్చితాయ నమః
  88. ఓం వచనశుద్ధయే నమః
  89. ఓం వాగీశ్వరార్చితాయ నమః
  90. ఓం వర్ణభేదినే నమః
  91. ఓం యకారరూపాయ నమః
  92. ఓం యజుర్వేదార్చితాయ నమః
  93. ఓం యజమానస్వరూపిణే నమః
  94. ఓం యమాంత కాయ నమః
  95. ఓం యక్ష స్వరూపాయ నమః
  96. ఓం యజ్ఞం గాయ నమః
  97. ఓం యాచక వేషధరాయ నమః
  98. ఓం యావత్ భక్త హృదిస్తితాయ నమః
  99. ఓం యస్య దయా సిద్ధయే నమః
  100. ఓం యజ్ఞభోక్త్రే నమః
  101. ఓం యత్ సాదుసంగమప్రియాయ నమః
  102. ఓం యత్ కర్మ ఫలదాయకాయ నమః
  103. ఓం యత్ కాత్యాయనీ పతయే నమః
  104. ఓం యావన్న క్షిరనాకాణేయ నమః
  105. ఓం యత్ కర్మసాక్షియే నమః
  106. ఓం యాగాధీశ్వరాయ నమః
  107. ఓం సుందరకుశాంబికా నమః
  108. ఓం సమేత శ్రీ తేజనీశ్వరాయ నమః

ఇతి శ్రీ పంచాక్షరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Sri Sivakamasundari Ashtottara Shatanamavali

శ్రీ శివకామసుందరి అష్టోత్తర శతనామావళి ఓం మహమనోన్మణీశక్యై నమః ఓం శివశక్యై నమః ఓం శివశంకర్యై నమః ఓం ఇచ్చాశక్త్యై నమః ఓం క్రియాశక్త్యై నమః ఓం జ్ఞాన శక్తి స్వరూపిన్యై నమః ఓం శాంత్యాతీతకలానందాయై నమః ఓం శివమాయాయై నమః...

Sri Annapurna Ashtottara Shatanamavali

శ్రీ అన్నపూర్ణా దేవీ అష్టోత్తర శతనామావళి (Sri Annapurna Devi Ashtottara Sathanamavali) ఓం అన్నపూర్ణాయై నమః ఓం శివాయై నమః ఓం భీమాయై నమః ఓం పుష్ట్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం పార్వ...

Sri Nandikeshwara Ashtottara Shatanamavali

శ్రీ నందికేశ్వర అష్టోత్తర శతనామావళి (Sri Nandikeshwara Ashtottara Shatanamavali) ఓం శ్రీ నందికేశ్వరాయ నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం శివధ్యానపరాయణాయ నమః ఓం తీక్ణ్ శృంగాయ నమః ఓం వేద వేదాయ నమః ఓం విరూపయే నమః ఓం...

Sri Gomatha Ashtottaram Shatanamavali

శ్రీ గోమాత అష్టోత్తర శతనామావళి (Sri Gomatha Ashtottaram Shatanamavali) ఓం కృష్ణవల్లభాయై నమః ఓం కృష్ణాయై నమః ఓం శ్రీ కృష్ణ పారిజాతాయై ఓం కృష్ణ ప్రియాయై నమః ఓం కృష్ణ రూపాయై నమః ఓం కృష్ణ ప్రేమ వివర్దిన్యై...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!