శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి (Sri Dakshinamurthy Ashtottara Sathanamvali)
- ఓం కార్గ సింహ సర్వేంద్రియ నమః
- ఓం కారోధ్యానకోకిలాయ నమః
- ఓం కారనీఢశుకరాజే నమః
- ఓం కారారణ్యకుంజరాయ నమః
- ఓం నగరాజసుతాజానయే నమః
- ఓం నగరాజనిజాలయాయ నమః
- ఓం నవమాణిక్యమాలాడ్యాయ నమః
- ఓం నవతంత్రశిఖామణయే నమః
- ఓం నందితశేషమౌనీంద్రాయ నమః
- ఓం వందీశాదిమదేశికాయ నమః
- ఓం మోహాంబుజసుధాకరాయ నమః
- ఓం మోహానలసుధాపారాయ నమః
- ఓం మోహాంధకారతారణయే నమః
- ఓం మోహోధ్భలనభోమణయే నమః
- ఓం భక్తజ్ఞానాబ్దిశీతాంశవే నమః
- ఓం భక్తజ్ఞానతృణానలాయ నమః
- ఓం భక్తాంభోజనహస్రాంశవే నమః
- ఓం భక్త కేకిఘనాఘనాయ నమః
- ఓం భక్త కైరవరాకేందవే నమః
- ఓం భక్తకోకశివాకరాయ నమః
- ఓం గజాననాదిసంబూజాయ నమః
- ఓం గజచర్మో జ్జ్వలాగ్రతయే నమః
- ఓం గంగాధవళదివ్యాంగాయ నమః
- ఓం గంగాపంగలసజ్జటాయ నమః
- ఓం గగనాంబరసంవీతాయ నమః
- ఓం గగనాముక్త మూర్తజాయ నమః
- ఓం వదనాబ్జతాబ్జశ్రియే నమః
- ఓం వదనేందుస్పురందీశాయ నమః
- ఓం వరదానైకనిపుణాయ నమః
- ఓం వరవీణోజ్వాలత్ కరాయ నమః
- ఓం వనవాససముల్లా సాయ నమః
- ఓం వనవీరైకలోలుపాయ నమః
- ఓం తేజఃపుంజకనాకారాయ నమః
- ఓం తేజః సామభిభాసకాయ నమః
- ఓం వీధేయానాంతేజః ప్రదాయ నమః
- ఓం తేజోమయనిజాశ్రమాయ నమః
- ఓం దమితానంగసం గ్రామా య నమః
- ఓం దరహాస సుధా సింధవే నమః
- ఓం దరిద్రధనశేవతయే నమః
- ఓం ధరణి జన సేవితాయ నమః
- ఓం క్షీరేందుముకుటోజ్వలాయ నమః
- ఓం క్షీరో పహార రాసి కాయ నమః
- ఓం క్షిప్రైశ్వర్య ఫలప్రదాయ నమః
- ఓం నానాభరణముగ్దాంగాయ నమః
- ఓం నారీ సమ్మోహ నాగ్రతయే నమః
- ఓం నాదబ్రహ్మ రసాస్వాదినే నమః
- ఓం నాగభూషణ భూషితాయై నమః
- ఓం మూర్తీనిందితకందర్పా య నమః
- ఓం మూర్తామూర్తజగత్ వపుషే నమః
- ఓం మూకాజ్ఞానతమోభానవే నమః
- ఓం మూర్తి మత్ కల్ప పాద పాయ నమః
- ఓం తరుణాదిత్యసంకాశాయ నమః
- ఓం తంత్రీవరదానతత్ పరాయ నమః
- ఓం తరమూలైక నిలయాయ నమః
- ఓం తప్తజాంబునదప్రధాయ నమః
- ఓం తత్వపుస్తోల్లసత్ పాణయే నమః
- ఓం తపనోడుపలోచనాయ నమః
- ఓం యమసన్నుతసత్ కీర్తియే నమః
- ఓం యమసంయమసంయుతాయ నమః
- ఓం యతిరూపధరాయమౌనినే నమః
- ఓం యతీంద్రో పాస్య విగ్రహాయ నమః
- ఓం మందారహారరుచిరాయ నమః
- ఓం మందరాయుధసుందరాయ నమః
- ఓం మందస్మిత లసత్ వక్త్రాయ నమః
- ఓం మధురాధురపల్లవాయ నమః
- ఓం మంజీరమంజుపాదాబ్జాయ నమః
- ఓం మణిపటోల్లసత్కటయే నమః
- ఓం హస్తాంకూరుతచిన్ ముద్రాయ నమః
- ఓం హఠయోగపరోత్తమాయ నమః
- ఓం హంస జప్యాక్షమాలాఢ్యాయ నమః
- ఓం హంసేంద్రరాధ్యపాదుకాయ నమః
- ఓం మేరుశృంగతటోల్లసాయ నమః
- ఓం మేఘశ్యామామనోహరాయ నమః
- ఓం మేధాంకూరలవాలాగ్రాయాయ నమః
- ఓం మేధాపక్వఫలద్రుమాయ నమః
- ఓం ధార్మి కాంతర్ గుహావాసాయ నమః
- ఓం ధర్మార్క ప్రవర్తకాయ నమః
- ఓం ధర్మ త్రయ నిజా రామాయ నమః
- ఓం ధర్మో త్తమ మన వరధాయ నమః
- ఓం ప్రభోధోత్కారదీపశ్రియే నమః
- ఓం ప్రకాశిత జగత్ త్రయాయ నమః
- ఓం ప్రజాపాలసంరక్షకాయ నమః
- ఓం ప్రజ్ఞాచంద్రశిలాచంద్రాయ నమః
- ఓం ప్రజ్ఞామణివరాకరాయ నమః
- ఓం జ్ఞాంతరాంతరభాసాత్మనే నమః
- ఓం జ్ఞాతృజ్ఞాతివిదూరకాయ నమః
- ఓం జ్ఞానజ్ఞాద్వైతదివ్యాంగాయ నమః
- ఓం జ్ఞాతృజ్ఞాతి కులాగతాయనమః
- ఓం ప్రసన్నపారిజాతాగ్రతాయ నమః
- ఓం ప్రణతార్త్యబ్ది పాటలాయ నమః
- ఓం భా తానాంప్రమాణభాతాయా నమః
- ఓం ప్రపంచవీతకారకాయ నమః
- ఓం యత్వమసిసంవేద్యాయ నమః
- ఓం యక్షకేయాత్మవైభవాయ నమః
- ఓం యజ్ఞాది దేవతామూర్తయే నమః
- ఓం యజమానవర్ధరాయ నమః
- ఓం ఛత్రాధిపతి విశ్వేశాయ నమః
- ఓం ఛత్రచామర సేవితాయ నమః
- ఓం ఛందశ్శాస్త్రదినిపుణాయ నమః
- ఓం ఛలజాత్వాదిదూరకాయ నమః
- ఓం స్వాభావికసురవైకాత్మనే నమః
- ఓం స్వానుపుత్రసౌథదయే నమః
- ఓం స్వారాజ్యసంపదధ్యక్షాయ నమః
- ఓం స్వాత్ మారామమహా మతయే నమః
- ఓం హాటకాభజటాజూటాయ నమః
- ఓం హాసోతస్తారిమండలాయ నమః
- ఓం హాలాహలోజ్జ్వలగళాయ నమః
- ఓం హారాయుధ మనోహరాయ నమః
ఇతి శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment