శ్రీ సాయిబాబా మహిమ స్తోత్రం (Sri Sai Baba Mahima Stotram)
సదా సత్స్వరూపం చిదానందకందం
జగత్సంభవస్థాన సంహార హేతుం
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౧ ||
భవధ్వాంత విధ్వంస మార్తాండ మీఢ్యం
మనోవాగతీతం మునిర్ధ్యాన గమ్యం
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౨ ||
భవాంభోధిమగ్నార్దితానాం జనానాం
స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం
సముద్ధారణార్థం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౩ ||
సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్య ప్రియంతం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౪ ||
సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే
భవద్భావ బుద్ధ్యా సపర్యాది సేవాం
నృణాం కుర్వతాం భుక్తి ముక్తి ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౫ ||
అనేకా శృతా తర్క్య లీలా విలాసైః
సమావిష్కృతేశాన భాస్వత్ప్రభావం
అహంభావహీనం ప్రసన్నాత్మభావం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౬ ||
సతాం విశ్రమారామమేవాభిరామం
సదాసజ్జనైః సంస్తుతం సన్నమద్భిః
జనామోదదం భక్త భద్రప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౭ ||
అజన్మాద్యమేకం పరబ్రహ్మ సాక్షాత్
స్వయం సంభవం రామమేవావతీర్ణం
భవద్దర్శనాత్సంపునీతః ప్రభోఽహం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౮ ||
Leave a Comment