Home » Stotras » Sri Budha Kavacha Stotram

Sri Budha Kavacha Stotram

శ్రీ బుధ కవచ స్తోత్రం (Sri Budha Kavacha Stotram)

అస్య శ్రీ బుధకవచస్తోత్రమంత్రస్య, కశ్యప ఋషిః,
అనుష్టుప్ ఛందః, బుధో దేవతా, బుధప్రీత్యర్థం జపే వినియోగః |

అథ బుధ కవచం
బుధస్తు పుస్తకధరః కుంకుమస్య సమద్యుతిః |
పీతాంబరధరః పాతు పీతమాల్యానులేపనః || 1 ||

కటిం చ పాతు మే సౌమ్యః శిరోదేశం బుధస్తథా |
నేత్రే ఙ్ఞానమయః పాతు శ్రోత్రే పాతు నిశాప్రియః || 2 ||

ఘ్రాణం గంధప్రియః పాతు జిహ్వాం విద్యాప్రదో మమ |
కంఠం పాతు విధోః పుత్రో భుజౌ పుస్తకభూషణః || 3 ||

వక్షః పాతు వరాంగశ్చ హృదయం రోహిణీసుతః |
నాభిం పాతు సురారాధ్యో మధ్యం పాతు ఖగేశ్వరః || 4 ||

జానునీ రౌహిణేయశ్చ పాతు జంఘే??ఉఖిలప్రదః |
పాదౌ మే బోధనః పాతు పాతు సౌమ్యో??ఉఖిలం వపుః || 5 ||

అథ ఫలశ్రుతిః
ఏతద్ధి కవచం దివ్యం సర్వపాపప్రణాశనమ్ |
సర్వరోగప్రశమనం సర్వదుఃఖనివారణమ్ || 6 ||

ఆయురారోగ్యశుభదం పుత్రపౌత్రప్రవర్ధనమ్ |
యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్ || 7 ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తపురాణే బుధ కవచం సంపూర్ణమ్

Sri Sandhya Krutha Shiva Sthotram

శ్రీ సంధ్యా కృత శివ స్తోత్రం (Sri Sandhya Krutha Shiva Sthotram) నిరాకారం జ్ఞానగమ్యం పరం యత్ ,నైనస్థూలం నాపి సూక్ష్మం న చోచ్చమ్| అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం, తస్మై తుభ్యం లోకకర్తె నమోస్తు || 1 || సర్వం...

Sri Surya Stotram

శ్రీ సూర్య స్తోత్రం (Sri Surya Stotram) ధ్యానం  ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం | భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ || ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం | భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || ౧ || కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా...

Singarakonda Sri Prasannanjaneya Swamy temple

శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం(Singarakonda Sri Prasannanjaneya Swamy temple) శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం శింగరాయ కొండ గ్రామము నందు ప్రకాశం జిల్లా లో ఉంది. ఈ ఆలయానికి సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉన్నది. శ్రీవరాహ నరసింహ...

Sri Vishnu Ashtottara Shatanama Stotram

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం (Sri Vishnu Ashtottara Shatanama Stotram) ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అష్టోత్తర శతం నామ్నాం విష్ణోరతుల తేజసః | అస్య శ్రవణమాత్రేణ నరోనారాయణో భవేత్ || ౧ || విష్ణుర్జిష్ణుర్వషట్కారో దేవదేవో...

More Reading

Post navigation

error: Content is protected !!