Home » Stotras » Sri Subramanya Stotram

Sri Subramanya Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (Sri Subramanya Stotram)

నీల కంఠ వాహనం ద్విషద్ భుజం కిరీటినం లోల రత్న కుండల ప్రభా అభిరామ షణ్ముఖం శూల శక్తి దండ కుక్కుట అక్ష మాలికా ధరం బాలం ఈశ్వరం కుమారశైల వాసినం భజే

వల్లి దేవయానికా సముల్లసంతం ఈశ్వరం మల్లికాది దివ్య పుష్ప మాలికా విరాజితం | ఝల్లరీ నినాద శంఖ వాదన ప్రియం సదా పల్లవారుణం కుమారశైల వాసినం భజే

షడాననం కుంకుమ రక్త వర్ణం మహా మతిం దివ్య మయూర వాహనం | రుద్రస్య సూనుం సుర సైన్య నాథం గుహం సదా శరణమహం భజే

మయూరాధి రూఢం మహా వాక్య గూఢం మనోహారీ దేహం మహా చ్చిత్త గేహం | మహీ దేవ దేవం మహా వేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం సంపూర్ణం

Sri Vinayaka Chavithi Vratam

వినాయక చవితి రోజు చంద్రున్ని చూస్తే, సిద్ధి వినాయక వ్రతము చేసి శాపవిముక్తులు అవుతారు. పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరమకోరి, తను అజేయుడుగా, ఎవరూ వధించరాని విధంగా! ఉండటానికి పరమశివుని తన ఉదరమందు నివసించాలని వరము పొందాడు....

Sri Shiva Raksha Stotram

శ్రీ శివ రక్షా స్తోత్రం (Sri Shiva Raksha Stotram) అస్య శ్రీ శివరక్షాస్తోత్రమంత్రస్య యాజ్ఞవల్క్య ఋషిః | శ్రీ సదాశివో దేవతా | అనుష్టుప్ ఛందః | శ్రీ సదాశివప్రీత్యర్థం శివరక్షాస్తోత్రజపే వినియోగః || చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్...

Dhumavati Mahavidya

ధూమావతి దేవి (Dhumavathi Devi) Jesta Masam Powrnami Jayanthi shukla paksha ashtami day ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన...

Sri Shiva Aparadha Kshama Stotram

శివాపరాధక్షమాపణ స్తోత్రం  (Sri Siva Aparadha Kshama Stotram) ఆదౌ కర్మప్రసంగాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విణ్మూత్రామేధ్యమధ్యే కథయతి నితరాం జాఠరో జాతవేదాః | యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మేపరాధః శివ...

More Reading

Post navigation

error: Content is protected !!