Home » Stotras » Banasura Virachitham Sri Siva Stavarajam

Banasura Virachitham Sri Siva Stavarajam

బాణాసుర విరచితం శ్రీ శివ స్తవరాజః (Banasura Virachitham Sri Siva Stavarajam)

బాణాసుర ఉవాచ

వందే సురాణాం సారం చ సురేశం నీలలోహితమ్ |
యోగీశ్వరం యోగబీజం యోగినాం చ గురోర్గురుమ్ || 1 ||

జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం సనాతనమ్ |
తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదామ్ || 2 ||

తపోరూపం తపోబీజం తపోధనధనం వరమ్ |
వరం వరేణ్యం వరదమీడ్యం సిద్ధగణైర్వరైః || 3 ||

కారణం భుక్తిముక్తీనాం నరకార్ణవతారణమ్ |
ఆశుతోషం ప్రసన్నాస్యం కరుణామయసాగరమ్ || 4 ||

హిమచందన కుందేందు కుముదాంభోజ సన్నిభమ్ |
బ్రహ్మజ్యోతిః స్వరూపం చ భక్తాను గ్రహవిగ్రహమ్ || 5 ||

విషయాణాం విభేదేన బిభ్రతం బహురూపకమ్ |
జలరూపమగ్నిరూప-మాకాశరూపమీశ్వరమ్ || 6 ||

వాయురూపం చంద్రరూపం సూర్యరూపం మహత్ప్రభుం |
ఆత్మనః స్వపదం దాతుం సమర్థ మవలీలయా || 7 ||

భక్త జీవన మీశం చ భక్తాను గ్రహ కారకమ్ |
వేదా న శక్తా యం స్తోతుం కిమహం స్తౌమి తం ప్రభుమ్ || 8 ||

అపరిచ్ఛిన్న మీశాన-మహోవాఙ్మనసోః పరమ్ |
వ్యాఘ్రచర్మాంబరధరం వృషభస్థం దిగంబరమ్ |
త్రిశూలపట్టిశధరం సస్మితం చంద్రశేఖరం || 9 ||

ఇత్యుక్త్వా స్తవరాజేన నిత్యం బాణః సుసంయతః |
ప్రాణమచ్ఛంకరం భక్త్యా దుర్వాసాశ్చ మునీశ్వరః || 10 ||

ఇదం దత్తం వసిష్ఠేన గంధర్వాయ పురా మునే |
కథితం చ మహాస్తోత్రం శూలినః పరమాద్భుతం || 11 ||

ఇదం స్తోత్రం మహాపుణ్యం పఠేద్భక్త్యా చ యో నరః |
స్నానస్య సర్వతీర్థానాం ఫలమాప్నోతి నిశ్చితమ్ || 12 ||

అపుత్రో లభతే పుత్రం వర్షమేకం శృణోతి యః |
సంయతశ్చ హవిష్యాశీ ప్రణమ్య శంకరం గురుమ్ || 13 ||

గలత్కుష్ఠీ మహాశూలీ వర్షమేకం శృణోతి యః |
అవశ్యం ముచ్యతే రోగాద్వ్యాసవాక్యమితి శ్రుతమ్ || 14 ||

కారాగారేఽపి బద్ధో యో నైవ ప్రాప్నోతి నిర్వృతిమ్ |
స్తోత్రం శ్రుత్వా మాసమేకం ముచ్యతే బంధనాద్ధృవమ్ || 15 ||

భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భక్త్యామాసం శృణోతి యః |
మాసం శ్రుత్వా సంయతశ్చ లభేద్భ్రష్టధనో ధనమ్ || 16 ||

యక్ష్మగ్రస్తో వర్షమేకమాస్తికో యః శృణోతి చేత్ |
నిశ్చితం ముచ్యతే రోగాచ్ఛంకరస్య ప్రసాదతః || 17 ||

యః శృణోతి సదా భక్త్యా స్తవరాజమిమం ద్విజః |
తస్యాసాధ్యం త్రిభువనే నాస్తి కించిచ్చ శౌనక || 18 ||

కదాచిద్బంధువిచ్ఛేదో న భవేత్తస్య భారతే |
అచలం పరమైశ్వర్యం లభతే నాత్ర సంశయః || 19 ||

సుసంయతోఽతి భక్త్యా చ మాసమేకం శృణోతి యః |
అభార్యో లభతే భార్యాం సువినీతాం సతీం వరామ్ || 20 ||

మహామూర్ఖశ్చ దుర్మేధా మాసమేకం శృణోతి యః |
బుద్ధిం విద్యాం చ లభతే గురూపదేశ మాత్రతః || 21 ||

కర్మదుఃఖీ దరిద్రశ్చ మాసం భక్త్యా శృణోతి యః |
ధ్రువం విత్తం భవేత్తస్య శంకరస్య ప్రసాదతః || 22 ||

ఇహ లోకే సుఖం భుక్త్వా కృత్వాకీర్తిం సుదుర్లభామ్ |
నానా ప్రకార ధర్మం చ యాత్యంతే శంకరాలయమ్ || 23 ||

పార్షదప్రవరో భూత్వా సేవతే తత్ర శంకరమ్ |
యః శృణోతి త్రిసంధ్యం చ నిత్యం స్తోత్రమనుత్తమమ్ || 24 ||

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే బ్రహ్మఖం సౌతిశౌనకసంవాదే శంకర స్తోత్ర కథనం నామ ఏకోన వింశోధ్యాయః

Sri NavaDurga Stuti

శ్రీ నవదుర్గా స్తుతి (Sri Nava Durga Stuti) ప్రధమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధకం | పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళ రాత్రీ చ, మహాగౌరీతి చాష్టమం | నవమం...

Sri Lalitha Panchavimshati Nama Stotram

శ్రీ లలితాపంచవింశతి నామ స్తోత్రం (Sri Lalitha Panchavimshati Nama Stotram) అగస్త్య ఉవాచ వాజీవక్త్రమహా బుద్దే పంచవింశతినామబి: లలితాపరమేశాన్యా దేహి కర్నరసాయనం హయగ్రీవ ఉవాచ సింహసనేశీ, లలితా , మహారాజ్ఞీ, వరాంకుశా చాపినీ, త్రిపురా, చైవ మహాత్రిపురసుందరీ ॥ 1...

Navagraha Karavalamba Stotram

నవగ్రహ కరావలంబ స్తోత్రమ్ (Navagraha Karavalamba Stotram) జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తేగోనాథ భాసుర సురాదిభిరీద్యమాన ।నౄణాంశ్చ వీర్య వర దాయక ఆదిదేవఆదిత్య వేద్య మమ దేహి కరావలమ్బమ్ ॥ ౧॥ నక్షత్రనాథ సుమనోహర శీతలాంశోశ్రీ భార్గవీ ప్రియ సహోదర శ్వేతమూర్తే...

Sri Siddhi Lakshmi Stotram

శ్రీ సిద్ధిలక్ష్మీ స్తోత్రం (Sri Siddhi Lakshmi Stotram) ఓం అస్య శ్రీసిద్ధిలక్ష్మీస్తోత్రస్య హిరణ్యగర్భ ఋషిః, అనుష్టుప్ ఛన్దః, సిద్ధిలక్ష్మీర్దేవతా, మమ సమస్త దుఃఖక్లేశపీడాదారిద్ర్యవినాశార్థం సర్వలక్ష్మీప్రసన్నకరణార్థం మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ దేవతాప్రీత్యర్థం చ సిద్ధిలక్ష్మీస్తోత్రజపే వినియోగః । ఓం సిద్ధిలక్ష్మీ అఙ్గుష్ఠాభ్యాం...

More Reading

Post navigation

error: Content is protected !!