Home » Sri Shiva » Sri Shiva Varnamala Stotram

Sri Shiva Varnamala Stotram

శ్రీ శివ వర్ణమాలా స్తోత్రం (Sri Shiva Varnamala Stotram)

అధ్బుత విగ్రహ అమరాదీశ్వర అగణిత గుణ గణ అమృత శివ
ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ
ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ
ఉరగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ
ఊర్జిత దానవ నాశ పరాత్పర ఆర్జిత పాప వినాశ శివ
సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ శివ ||

ఋగ్వేద శ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ
ఋప మనాది ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్త్వ శివ
లింగ స్వరూప సర్వ బుధ ప్రియ మంగళ మూర్తి మహేశ శివ
లూతాదీశ్వర రూప ప్రియ శివ వేదాంత ప్రియ వేద్య శివ
ఎకానేక స్వరూప విశ్వేశ్వర యోగి హృది ప్రియ వాస శివ
ఐశ్వర్యా శ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశ శివ
సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ శివ ||

ఓంకార ప్రియ ఉరగ విభూషణ హ్రీంకారాది మహేశ శివ
ఔర సలాలిత అంత కనాశన గౌరీ సమేత మహేశ శివ
అంబర వాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ
ఆహార ప్రియ ఆది గిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ
కమలాస్యార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ
గంగా గిరి సుత వల్లభ గుణ హిత శంకర సర్వ జనేశ శివ
ఖడ్గ శైల మృదుడ క్కాద్యా యుధ విక్రమ రూప విశ్వేశ శివ
ఘాతుక బంజన పాతక నాశన గౌరీ సమేత గిరీశ శివ
జజశ్రిత శ్రుతి మౌళి విభూషణ వేద స్వరూప విశ్వేశ శివ
సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ శివ ||

చండ వినాశన సకల జన ప్రియ మండలా దీశ మహేశ శివ
చత్ర కిరీట సుకుండల శోభిత పుత్ర ప్రియ భువనేశ శివ
జన్మ జరా మృతి నాశన కల్మష రహిత తాప వినాశ శివ
ఝంకారా శ్రయ బృంగి రిటి ప్రియ ఓం కారేశ మహేశ శివ
జ్ఞానా జ్ఞానా వినాశక నిర్మల దీన జన ప్రియ దీప్త శివ
సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ శివ ||

టంకాద్యాయుధ ధారణ సత్వర హ్రీంకాది సురేశ శివ
రంక స్వరూప సహకారోత్తమ వాగీశ్వర వరదేవ శివ
డంబ వినాశన డిండి మ భూషణ అంబర వాస చిదీశ శివ
డం డం డమరుక ధరణీ నిశ్చల డుండి వినాయక సేవ్య శివ
ణలిన విలోచన నటన మనోహర అళి కుల భూషణ అమృత శివ
సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ శివ ||

తత్వమ సీత్యాది వాక్య స్వరూపక నిత్యానంద మహేశ శివ
స్థావర జంగమ భువన విలక్షణ భావుక మునివర సేవ్య శివ
దుఃఖ వినాశక దళిత మనోన్మన చందన లేపిత చరణ శివ
ధరణీ ధర శుభ దవళ మనోన్మన చందన లేపిత చరణ శివ
నానా మణి గణ భూషణ నిర్గుణ నట జన సుప్రియ నాట్య శివ
సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ శివ ||

పన్నగ భూషణ పార్వతి నాయక పరమానంద పరేశ శివ
ఫాల విలోచన భాను కోటి ప్రభ హాలా హల ధర అమృత శివ
బంధ వినాశన బృహదీశామర స్కందాది ప్రియ కనక శివ
భస్మ విలేపన భవ భయ నాశన విస్మయ రూప విశ్వేస శివ
మన్మధ నాశన మధుపాన ప్రియ మందర పర్వత వాస శివ
సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ శివ ||

యతి జన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్యాది సురేశ శివ
రామేశ్వర రమణీయ ముఖాంభుజ సోమ శేఖర సుకృతి శివ
లంకాదీశ్వర సుర గణ సేవిత లావణ్యా మృత లసిత శివ
వరదా భయకర వాసుకి భూషణ వన మాలాది విభూష శివ
సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ శివ ||

శాంతి స్వరూప జగత్త్రయ చిన్మయ కాంతి మతి ప్రియ కనక శివ
షణ్ముఖ జనక సురేంద్ర ముని ప్రియ షాడ్గుణ్యాది సమేత శివ
సంసారార్ణవ నాశన శాశ్వత సాధు హృది ప్రియ వాస శివ
హర పురుషోత్తమ అద్వైతామృత పూర్ణ మురారి సుసేవ్య శివ
ళాళిత భక్త జనేశ నిజేశ్వర కాళీ నటేశ్వర కామ శివ
క్షర రూపాది ప్రియాన్విత సుందర సాక్షి జగత్రయ స్వామి శివ
సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ శివ ||

Sri Ganesha Suprabhatha Stuthi

శ్రీ గణేశ సుప్రభాత స్తుతి (Sri Ganesha Suprabhatha Stuthi) శాంకరీసుప్రజా దేవ ప్రాతః కాలః ప్రవర్తతే ఉత్తిష్ట శ్రీ గణాధీశ త్రైలోక్యం మంగళం కురు || 1 || ఉత్తిష్ట భో! దయసింధో! కవినాం త్వం కవి: ప్రభో |...

Garbha Stuti

గర్భ స్తుతీ (Garbha Stuti) శ్రీ గణేశాయ నమః దేవా ఊచుః జగద్యోనిరయోనిస్త్వమనన్తోఽవ్యయ ఏవ చ । జ్యోతిఃస్వరూపో హ్యనిశః సగుణో నిర్గుణో మహాన్ ॥ ౧॥ భక్తానురోధాత్సాకారో నిరాకారో నిరఙ్కుశః । నిర్వ్యూహో నిఖిలాధారో నిఃశఙ్కో నిరుపద్రవః ॥ ౨॥...

Sri Venkateswara Bhujanga Stotram

శ్రీ వేంకటేశ్వర భుజంగ స్తోత్రం (Sri Venkateswara Bhujanga Stotram) సప్తాచలవాసభక్తహృదయనిలయం పద్మావతీహృదయవాసభక్తకోటివందితం భానుశశీకోటిభాసమందస్మితాననం నయనద్వయదాయకం శ్రీవేంకటేశ్వరం || 1 || పుష్కరిణీతీర్థవాసకలికల్మషఘ్నం అన్నమార్యాదిభక్తసేవ్యపాదపంకజం బ్రహ్మేంద్రాదేవగణపూజితాంఘ్రిం నయనద్వయదాయకం శ్రీవేంకటేశ్వరం || 2 || అన్నదానప్రియశ్రీవకుళాత్మజం ఆనందనిలయవాససర్వాభయహస్తం ఆశపాశమోహనాశజ్ఞానఫలదాయకం నయనద్వయదాయకం శ్రీవేంకటేశ్వరం ||...

Sri Danvantari Maha Mantram

శ్రీ ధన్వంతరి మహా మంత్రము (Sri Danvantari Maha Mantram) ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్య విధాత్ర్తే శ్రీ మహా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!