Home » Stotras » Sri Kanchi Kamakshi Dwadasa Nama Stotram

Sri Kanchi Kamakshi Dwadasa Nama Stotram

శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామ స్తోత్రం (Kanchi Kamakshi Dwadasa Nama Stotram)

శ్రీ గురుభ్యో నమః
శ్రీ గణేశాయ నమః

అథ శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామస్తోత్రం

ప్రథమం కళ్యాణి నామ
ద్వితీయం చ కరకాచల రక్షిణి
తృతీయం కలాధారిణి
చతుర్థం కన్యకాదాన తోషిణి

పంచమం చ కంజరూపిణి
షష్టం చైవ తు కరుణామయి
సప్తమం కలావతీ
అష్టమం కథంకార పదాంతస్థాయిణి

నవమం చ కామమంజరి
దశమం కరప్రియ
ఏకాదశం తు కామిని
ద్వాదశం కాంచీపుర నివాసిని

ఇతి  శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం

Kanchi Kamakshi Dwadasa Nama Stotram in Kannada

ಅಥ ಶ್ರೀ ಕಾಮಾಕ್ಷಿದೇವಿ ದ್ವಾದಶ ನಾಮಸ್ತೋತ್ರಂ ||

ಪ್ರಥಮಂ ಕಲ್ಯಾಣಿ ನಾಮ ದ್ವಿತೀಯಂ ಚ ಕರಕಾಚಲರಕ್ಷಿಣಿ |
ತೃತೀಯಂ ಕಲಾಧಾರಿಣಿ ಚತುರ್ಥಂ ಕನ್ಯಕಾದಾನತೋಷಿಣಿ ||

ಪಂಚಮಂ ಚ ಕಂಜರೂಪಿಣಿ ಷಷ್ಠಂ ಚೈವ ತು ಕರುಣಾಮಯಿ |
ಸಪ್ತಮಂ ಕಲಾವತಿ ಚ ಅಷ್ಟಮಂ ಕಥಂಕಾರಪದಾನ್ತಸ್ಥಾಯಿಣಿ ||

ನವಮಂ ಚ ಕಾಮಮಂಜರಿ ದಶಮಂ ಕರಪ್ರಿಯ |
ಏಕಾದಶಂ ತು ಕಾಮಿನಿ ದ್ವಾದಶಂ ಕಾಂಚೀಪುರನಿವಾಸಿನಿ ||

 

Sri Srinivasa Stuti

శ్రీ శ్రీనివాస స్తుతి (Sri Srinivasa Stuti) నమో నమస్తేஉఖిల కారణాయ నమో నమస్తే అఖిల పాలకాయ | నమో నమస్తే உమరనాయకాయ నమోనమో దైత్యవిమర్దనాయ ॥ నమో భక్తిజన ప్రియాయ నమోనమః పాపవిదారణాయ | నమో నమో దుర్జననాశకాయ నమోஉస్తు...

Runa Vimochaka Angaraka Stotram

ఋణవిమోచక అంగారక స్తోత్రం (Runa Vimochaka Angaraka Stotram) స్కంద ఉవాచ ఋణగ్రస్తరానాంతు ఋణముక్థిః  కధం భవేత్ బ్రహ్మఉవాచః వక్ష్యేహం సర్వలోకానాం హితార్ధం హితకామదం శ్రీమత్ అంగారక స్తోత్రమహామంత్రస్య గౌతమ ఋషి అనుష్టుప్ చందః అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్దే జపే...

Sri Parvathi Devi Sahasra nama Stotram

శ్రీ పార్వతీ దేవి సహస్ర నామ స్తోత్రం (Sri Parvathi Devi Sahasranama Stotram) శివోమా పరమా శక్తిరనన్తా నిష్కలాఽమలా । శాన్తా మాహేశ్వరీ నిత్యా శాశ్వతీ పరమాక్షరా ॥ అచిన్త్యా కేవలాఽనన్త్యా శివాత్మా పరమాత్మికా । అనాదిరవ్యయా శుద్ధా దేవాత్మా...

Sri Rama Raksha Stotram

శ్రీ బుధకౌశికముని విరచిత శ్రీ రామరక్షా స్తోత్రం: (Sri Rama Raksha Stotram) చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ || ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్ || సా సితూణ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!