Home » Ashtakam » Srimanarayana Ashtakshara Stuthi

Srimanarayana Ashtakshara Stuthi

శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి (Srimanarayana Ashtakshara Stuthi)

(ఓం) నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర
వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః | 1 |

(న)మో దేవాదిదేవాయ దేహసంచారహేతవే
దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః | 2 |

(మో)హనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్
మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః | 3 |

(నా)రాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే
నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః | 4 |

(రా)మచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్
కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః | 5 |

(య)జ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ
యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః | 6 |

(ణా)కారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్
నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః | 7 |

(య)జ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః
సుజ్ఞానగోచరాయాzస్తు యకారాయ నమో నమః | 8 |

Sri Katyayani Ashtakam

శ్రీ కాత్యాయనీ అష్టకం (Sri Katyayani Ashtakam) అవర్షిసంజ్ఞం పురమస్తి లోకే కాత్యాయనీ తత్ర విరాజతే యా । ప్రసాదదా యా ప్రతిభా తదీయా సా ఛత్రపుర్యాం జయతీహ గేయా || 1 || త్వమస్య భిన్నైవ విభాసి తస్యాస్తేజస్వినీ దీపజదీపకల్పా ।...

Sri Sheetala Devi Ashtakam

శ్రీ శీతలా దేవి అష్టకం (Sri Sheetala Devi Ashtakam) అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః అనుష్టుప్ ఛన్దః శీతలా దేవలా దేవతా లక్ష్మీర్బీజం – భవానీశక్తిః సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః ఈశ్వర ఉవాచ: వన్దేహం శీతలాం దేవీం...

Sri Dharma Sastha Ashtakam

శ్రీ ధర్మ శాస్త్ర (Sri Dhardhrma Sastha Ashtakam) గిరిచరం కరునామృత సాగరం పరిచకం పరమం మృగయా  పరమం సురుచిం సచరాచర గోచరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౧ || ప్రణత సంజయ చింతిత కల్పకం ప్రణుత మాది గురుం...

Puthrada Ekadashi

పుత్రద ఏకాదశి (Puthrada Ekadashi) వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ…. పూర్వం మహారాజు “సుకేతుడు” ‘భద్రావతి’ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య ‘చంపక’; మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!