Home » Sri Maha Lakshmi » Vyuha Lakshmi Maha Mantram

Vyuha Lakshmi Maha Mantram

వ్యూహ లక్ష్మీ మహా మంత్రం (Vyuha Lakshmi maha Mantram)

ఓం శ్రీ ఓం నమః ఓం పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై
ఆశ్రిత తారకాయై రమాయై నమో వహ్నిజాయై నమో నమః

ప్రతి శుక్రవారం 108 సార్లు తగ్గకుండా జపం చేస్కోవాలి. లేదా 41 రోజులు నియమంగా జపం చేస్కొనే వారు ఎక్కడ మొదలు పెడితే అక్కడే ముగించాలి.(వ్యూహ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వాక్షస్థలం మీద కొలువై ఉంటుంది.)

Vyuha Lakshmi maha Mantram in English

om sri om namah om paramalakhmyai vishnu vakshasthithaayai
aashritha tharakaayai ramaayai namo vahnijaayai namo namah

Chant 108 times on Friday’s for better wealth and even if you have can chant as a diksha on 41 days with our break Japam should start and complete in the same place (like if you start in home and completion should on be in the same house.) Vyuha lakshmi is on Lord Venkateshwara Vakshasthalam

Vyuha Lakshmi maha Mantram in Hindi

ॐ श्री ॐ नमः ॐ परमा लक्ष्म्यै विष्णु वक्षस्थितायै
आश्रितः तारकायै रमायै नमो वह्निजायै नमो नमः

Sri Ashta Lakshmi Swaroopalu

శ్రీ అష్టలక్ష్మీ స్వరూపాలు (Sri Ashta Lakshmi Swaroopalu) లక్ష్మీ కటాక్షం పొందడానికి ఎంతో శ్రద్ధా భక్తులతో అమ్మను పూజించడం ఆరాధించడం అవసరం. మనకున్న లక్షణాలే మనకున్న ఐశ్వర్యం. మనం సదాచారం పాటించడం, సత్ప్రవర్తన వలన, సత్యనిష్ఠతో మెలగడం వలన లక్ష్మీకటాక్షం...

Sri Mahalakshmi Ashtakam

శ్రీ మహా లక్ష్మీ అష్టకం (Sri Mahalakshmi Ashtakam) ఇంద్ర ఉవాచ  నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || 1 || మహామాయరూపినివై, శ్రీపీఠ నివాసినివై, దేవతలచే సేవించబడుతూ, శంఖ, చక్ర, గదలు ధరించిన ఓ మహాలక్ష్మీ...

Sri Vaibhava Lakshmi Ashtothram

శ్రీ వైభవ లక్ష్మి అష్టోత్తరం (Sri Vaibhava Lakshmi Ashtothram) ఓం శ్రీ ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూత హిత ప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం...

Sri Mahalakshmi Rahasya Namavali

శ్రీ మహాలక్ష్మి రహస్య నమావలి (Sri Mahalakshmi Rahasya Namavali) హ్రీం క్లీం మహీప్రదాయై నమః హ్రీం క్లీం విత్తలక్ష్మ్యై నమః హ్రీం క్లీం మిత్రలక్ష్మ్యై నమః హ్రీం క్లీం మధులక్ష్మ్యై నమః హ్రీం క్లీం కాంతిలక్ష్మ్యై నమః హ్రీం క్లీం...

More Reading

Post navigation

error: Content is protected !!