Home » Stotras » Ayyappa Swamy Maladharana Mantram

Ayyappa Swamy Maladharana Mantram

అయ్యప్పస్వామి మాలాధారణ మంత్రము (Ayyappa Swamy Maladharana Mantram)

జ్ఞానముద్రాం శాస్తృముద్రాం గురుముద్రాం నమామ్యహం |
వనముద్రాం శుద్దముద్రాం రుద్రముద్రాం నమామ్యహం |

శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం |
గురుదక్షిణయాపూర్వం తస్యానుగ్రహకారిణే |

శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం |
చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం |

శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః |
అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం |

విదితం శుద్దముత్కృష్టం సన్నిధానం నమామ్యహం |
ఊరుజం వాపురం చైవ భైఅరవద్వన్న సేవితం |
విష్ణుమాయాన్వితం శాస్తృ పరివారం నమామ్యహం ||

ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

మాల విసర్జన మంత్రం (Ayyappa Mala Visarjana Mantram)

అపూర్వ మచలా రోగా ద్దివ్య దర్శన కారన |
శాస్తృ ముద్రాద్మహాదేవ దేహిమే వ్రతమోచనం ||

ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

మాల ఇరుముడి చెల్లించి ఇంటికి వచ్చాక మాల విసర్జన చేసే సమయంలో పైన ఉన్న మంత్రం ని చదవాలి
శబరిమల నుండి రాగానే ఇంటి ముందల కొబ్బరికాయ కొట్టి లోపలి కి ప్రవేశించి పూజా మందిరం కానీ , మీరు ఏర్పాటు చేసుకున్న స్వామి పీఠ ముంగిట కర్పూరం వెలిగించి శరణుఘోషలు చెప్పి గురుస్వామికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి, మాల విసర్జన మంత్రమును చెప్పి గురుస్వామి గారిచే మాల తీయించుకొనవలెను.

Sri Subrahmanya Trishati Namavali

శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతీనామావలిః (Subrahmanya Trishati Namavali) ఓం శ్రీం సౌం శరవణభవాయ నమః । ఓం శరచ్చన్ద్రాయుతప్రభాయ నమః । ఓం శశాఙ్కశేఖరసుతాయ నమః । ఓం శచీమాఙ్గల్యరక్షకాయ నమః । ఓం శతాయుష్యప్రదాత్రే నమః । ఓం శతకోటిరవిప్రభాయ...

Shiva Aksharamala Stotram

శివ అక్షరమాల స్తోత్రం (Shiva Aksharamala Stotram ) సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ || సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ || అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ | ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ...

Sri Venkateshwara Saranagathi Stotram

శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం (Sri Venkateshwara Saranagathi Stotram) శేషాచలం సమాసాద్య కశ్య పాద్యా మహర్షయః వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా! కలి సంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః సప్తర్షి వాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి!! సప్తరుషి కృతం కశ్యప ఉవాచ: కాది...

Pithru Devatha Stuthi

పితృ దేవతా స్తుతి (Pithru Devatha Stuthi) శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన...

More Reading

Post navigation

error: Content is protected !!